
YCP : రీజనల్ కోఆర్డినేటర్లపై జగన్ నిర్ణయం ఇదే.. ఓడిన చోటే గెలవాలని..!
YCP : ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంపై జగన్ సమీక్ష మొదలైంది. భారీ ఓటమి మూటకట్టుకున్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా తీసుకు రాలేకపోయింది. 175 కి 175 తెలుస్తా అన్న వారు కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యారు. 90 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వస్తామని భావించిన వైసీపీ అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్నిచోట్ల చేదు ఫలితాలు చూసింది. ఈ ఓటమికి నేతల తీరు కారణమని ఆరోపణలు బయటకు వస్తున్నాయి. రీజనల్ కో ఆర్డినేటర్ వ్యవస్థ వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని నివేదికలు చెబుతున్నాయి. పార్టీ శ్రేణుల నుంచి కూడా ఫిర్యాదులు దాని మీదే వచ్చాయి. జగన్ సైతం వారిని ఏకీభవించక తప్పలేదు. అందుఏ రీజనల్ కో ఆర్డినేటర్ వ్యవస్థను తొలగించే నిర్ణయానికి వచ్చారు. ఐతే ఈసారికి వాటిని కొనసాగించేలా ఐతే కోఆర్డినేటర్లుగా తనకు కావాల్సిన వారిని నమ్మిన వారికి బాధ్యతలు అప్పగించారు జగన్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కోఆర్డినేటర్ల హవా ఒక రేంజ్ లో నడిచింది.
ఎమ్మెల్యేలు.. మంత్రిల కన్నా వారే ప్రాధాన్యం అనేట్టుగా పరిస్థితి కనిపించింది. ఉత్తరాధృఅ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి ఉండేవారు.. ఆ తర్వాత వైవీరెడ్డి వచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, ముత్యాల నాయుడు క్యాబినెట్ లో ఉన్నారు. ఐతే రీజనల్ కో ఆర్డినేటర్ కు ఉన్న గౌరవం దక్కలేదు. ఒకరి నియోజకవర్గంలో మరొకరు వేలు పెట్టడానికి వీలు లేదు. కో ఆర్డినేటర్స్ మాత్రం అన్నిట్లో జోక్యం చేసుకునే వారు. అందువల్లే కో ఆర్డినేటర్ల మీద మంత్రులు అసంతృప్తిగా ఉండేవారు అవే పార్టీలో విభేదాలకు కారణమయ్యాయి.
YCP : రీజనల్ కోఆర్డినేటర్లపై జగన్ నిర్ణయం ఇదే.. ఓడిన చోటే గెలవాలని..!
అంతేకాదు సీమె జగన్ తర్వాత రీజనల్ కోఆర్డినేటర్లు సామంత రాజులుగా వ్యవహీరించారు. ప్రస్తుతం వైసీపీ నేతలు వరుసగా పార్టీని వీడుతున్న టైం లో జిల్లాల్లో సీనియర్ నేతలు కూడా సైలెంట్ గా ఉంటున్నారు. ఈ టైం లో పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని జగన్ గుర్తించారు. రీజనల్ కోఆర్డినేటర్లు ఉంటే పార్టీపై పర్యవేక్షణ ఉంటుంది. ఐతే కొన్నిదిద్దుబాట్లు చేసి వారిని నియమించుకున్నారు జగన్. ఐతే ఈసారి కోఆర్డినేటర్లు తమ విధేయత చాటేలా పనిచేస్తారని జగన్ చూస్తున్నారు.
Peddi Movie Trailer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటిస్తున్న భారీ Pan India…
LPG Hormuz : ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హోర్ముజ్ జలసంధి ( Strait of Hormuz ) మార్గం…
Sreeleela Tilak Varma : ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్…
Heart Attack : ఇటీవల కాలంలో యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఎక్కువగా వృద్ధుల్లో కనిపించే ఈ సమస్య…
Heatstroke : దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్‌వేవ్, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది…
Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…
Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
This website uses cookies.