ఏపీలోని పలు జిల్లాల్లో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారు అప్రమత్తమై పలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు మస్ట్‌గా వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే, కొందరు టీకా తీసుకోవడం పట్ల ప్రారంభంలో ఆసక్తి చూపలేదు. కానీ, ప్రస్తుతం టీకాలు తీసుకునేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ శని, ఆదివారాల్లో నిర్వహిస్తున్నట్లు శనివారం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. డిస్ట్రిక్ట్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో పాటు ప్రజలకు కూడా వ్యాక్సిన్ అందజేయనున్నారు. స్కూల్స్ ప్రారంభం అయిన నేపథ్యంలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు టీకా ముఖ్యమని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. రెండో డోసు వ్యాక్సిన్ కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. ఇకపోతే వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ప్రతీ ఒక్కరు మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం కంపల్సరీగా పాటించాలని అధికారులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.