Avatar 2 Movie First Review : అవతార్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎవ్వరూ ఊహించని టాక్ భయ్యా..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: December 14, 2022, 6:00 pm

Avatar 2 Movie First Review : ప్రస్తుతం ప్రపంచం మొత్తం అవతార్ 2 సినిమా, Avatar 2 Movie, గురించే మాట్లాడుకుంటోంది. 2009 లో రిలీజ్ అయిన అవతార్, Avatar,  ఫస్ట్ పార్ట్ ఎన్ని సంచలనాలను సృష్టించిందో తెలుసు కదా. ఆ సినిమాకు సీక్వెల్ గా అవతార్ 2 పేరుతో వస్తున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 16న విడుదల అవుతోంది. అయితే.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ రివ్యూ, First Review వచ్చేసింది. 2009 తర్వాత దాని సీక్వెల్ తీయడం కోసం దాదాపుగా 12 ఏళ్ల సమయం తీసుకున్నాడు..

జేమ్స్ కామెరూన్. ఈ సినిమా క్రేజ్ మన దేశంలో కూడా బాగానే ఉంది. ఇండియాలో తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, Tamil, Kannada, Malayalam, Hindi, భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అయిపోయాయి. ఈ సినిమా 2డీ, 3డీతో పాటు ఐమాక్స్ ఫార్మాట్, 4డీఎక్స్ ఫార్మాట్ లోనూ విడుదల అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు విడుదలయ్యాయి. సంచలనాలను సృష్టించాయి. ఈ సినిమాకు తెలుగులో తెలుగు యాక్టర్ అవసరాల శ్రీనివాస్ మాటలు అందించాడు.

Avatar 2 Movie First Review revealed in Telugu

Avatar 2 Movie First Review revealed in Telugu

Avatar 2 Movie First Review : 4డీఎక్స్ ఫార్మాట్ లోనూ ఈ సినిమాను చూడొచ్చు

అయితే.. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని చోట్ల ఈ సినిమాకు ప్రీమియర్ షోలు ఏర్పాటు చేశారు. యూఎస్ తో పాటు ఫ్రాన్స్ లోనూ ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. ఇప్పటి వరకు వచ్చిన టైటానిక్, అవతార్ సినిమాలకు తలదన్నేలా.. అవతార్ 2, Avatar 2 సినిమా ఉందట. ఏదో ఒక కొత్త లోకంలోకి వెళ్లిన భావన కలుగుతుంది. అసలు ఈ సినిమా భారత్ లోనే కొన్ని వేల కోట్లను కొల్లగొడుతుంది అని అంటున్నారు సినీ ప్రేమికులు. ఏది ఏమైనా.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రికార్డులను మాత్రం బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు. చూద్దాం మరి అవతార్ 2 రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో.

Breaking News 2

No bio available for this author.

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp