Ghani Movie Review : వరుణ్‌తేజ్ గ‌ని మూవీ ఫ‌స్ట్ రివ్యూ..!

Ghani: మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ న‌టించిన తాజా చిత్రం గ‌ని. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాలో తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా దాదాపు రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. ఓవర్సీస్‌లో సహా పలు చోట్లు ఈ సినిమాను రిలీజైంది.   ఇప్పటికే విడుదలైన ఈ సినిమా నుంచి ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా అదే రేంజ్‌లో ఉంది.. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్.. సిక్స్ ప్యాక్ బాడీ కోసం బాగానే చెమటోడ్చాడు.సినిమా లైవ్ అప్‌డేట్స్ చూస్తే….

Ghani Movie Review 157  గ‌ని మూవీ మూవీ ఫ‌స్ట్ రివ్యూ.. నిమిషాల సినిమా ఆసక్తిక‌రంగా మొద‌లైంది.

ghani movie review and live updates

– నటుడు సునీల్ శెట్టి ని నేషనల్ లెవెల్ బాక్సింగ్ ఛాంపియన్ గా పరిచయం చేస్తూ ఒక గ్రాండ్ ఎంట్రీ సీన్ తో సినిమా స్టార్ట్ అయ్యింది. అందుకు సంబంధించిన స‌న్నివేశాలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. – నదియా ఎంట్రీ సింపుల్‌గా ఉంది. తన కొడుకు గని తో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి. – ఇప్పుడు హీరో వరుణ్ తేజ్ ఒక బాక్సర్ గా పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సంబంధిత సన్నివేశాలు థమన్ క్రేజీ బ్యాక్‌గ్రౌండ్‌తో స్కోర్ తో వస్తున్నాయి. – కామెడీ సీన్స్ అనంతరం కాలేజ్ లో హీరోయిన్ సాయీ మంజ్రేకర్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సంబంధిత సన్నివేశాలు బాగున్నాయి.

-నవీన్ చంద్ర ఇంట్రో తర్వాత మెయిన్ లీడ్ మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ వస్తున్నాయి.
– సాంగ్ త‌ర్వాత వ‌రుణ్‌, న‌వీన్‌ల మ‌ధ్య ఇంట్రెస్టింగ్ ఫైటింగ్ జ‌రిగింది.
– వరుణ్ మరియు తన తల్లి నదియా లపై కొన్ని సన్నివేశాలు స్టార్ట్ అయ్యాయి.
– నవీన్ చంద్ర మరియు వరుణ్ తేజ్ ఇద్దరూ నేషనల్ లెవెల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కి సెలెక్ట్ అయ్యారు. తర్వాత కథనంలో ఒక చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక్కడ నుంచి కొన్ని ఎమోషనల్ సన్నివేశాల అనంతరం ఒక బాక్సింగ్ మ్యాచ్ కి సినిమా షిఫ్ట్ అయ్యింది.
– వరుణ్ మరియు నవీన్ లు ఓ బాక్సింగ్ మ్యాచ్ కోసం ఎదురెదురు ప‌డ్డారు. ఉపేంద్ర పై ట్విస్ట్ తో సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది.
– మెయిన్ లీడ్ మధ్య కెమిస్ట్రీ డీసెంట్ గా ఉంది. అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ తో సెకండాఫ్ కీలకంగా మారేలా అనిపిస్తుంది.

– ఇంటర్వెల్ అనంతరం.. ఇప్పుడు నటుడు ఉపేంద్ర పై కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ మొదలయ్యాయి.
-వరుణ్ – సునీల్ శెట్టి ల మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
– కమెడియన్ సత్య ఎంట్రీతో మరికొన్ని కామెడీ సీన్స్ యాడ్ అయ్యాయి. ఇప్పుడు గని టైటిల్ సాంగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో వరుణ్ తేజ్ స్టన్నింగ్ బాడీ తో కనిపిస్తున్నాడు.
– చిన్న ట్విస్ట్ తో వరుణ్ మరియు జగపతి బాబుల మధ్య ఘర్షణకి దారి తీసే సన్నివేశాలు కనిపిస్తున్నాయి.
-ఫైనల్ మ్యాచ్ కి చేరుకునే టైం లో కథనంలో మరిన్ని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అలాగే పలు ఎమోషనల్ సన్నివేశాలు కూడా వస్తున్నాయి.
– ఇంట్రెస్టింగ్ బాక్సింగ్ ఫైనల్స్ తో సినిమా సుఖాంతం అయ్యింది. ఈ చిత్రం కంప్లీట్ రివ్యూ కోసం మ‌న వెబ్ సైట్ చూస్తూ ఉండండి.

Recent Posts

Curd : రాత్రిపూట పెరుగు తినడం మంచిదా? .. తింటే ఏమైన స‌మ‌స్య‌లు వ‌స్తాయా?

Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…

42 minutes ago

Husband Wife : ఘోస్ట్ లైటింగ్.. డేటింగ్‌లో కొత్త మానసిక వేధింపుల ధోరణి !

husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…

2 hours ago

Fatty Liver : ఫ్యాటీ లివర్ సమస్యతో బాధ‌ప‌డుతున్నారా? ఈ తప్పులు మాని, ఈ అలవాట్లు పాటించండి!

Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…

3 hours ago

Monsoon Season : వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదా..? అపోహలు, వాస్తవాలు ఇవే..!

Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…

4 hours ago

Shoes : ఈ విష‌యం మీకు తెలుసా.. చెప్పులు లేదా షూస్ పోతే పోలీసుల‌కి ఫిర్యాదు చేయాలా?

Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…

5 hours ago

Vitamin B12 : చేతులు, కాళ్లలో తిమ్మిరిగా అనిపిస్తుందా? జాగ్రత్త! ఇది విటమిన్ B12 లోపానికి సంకేతం కావచ్చు

Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…

6 hours ago

OTT : ఇండిపెండెన్స్ డే స్పెష‌ల్‌ OTT లో ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ స్ట్రీమింగ్..!

OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…

14 hours ago

Bakasura Restaurant Movie : యమలీల, ఘటోత్కచుడులా తరహాలొ మా మూవీ బకాసుర రెస్టారెంట్ ఉంటుంది : ఎస్‌జే శివ

Bakasura Restaurant Movie  : ''బకాసుర రెస్టారెంట్‌' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్‌ ఎక్స్‌పర్‌మెంట్‌. ఇంతకు ముందు వచ్చిన…

15 hours ago