RCB 18 : ఆర్సీబీకి 18 భలే కుదిరింది.. జెర్సీ నెంబర్, సీజన్, డేట్..!
RCB 18 : విరాట్ కోహ్లీ కల నెరవేరింది. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి.. ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోనే ఉన్న కోహ్లీ, 17 సీజన్లుగా ఒక్కసారి కూడా ట్రోఫీని అందించలేకపోయాడు రన్ మెషీన్. అయినా సరే.. ఫ్యాన్స్ మాత్రం ఆర్సీబీని, విరాట్ కోహ్లీని సపోర్ట్ చేస్తూనే ఉంటారు. వారందరి కోసమైనా.. ఐపీఎల్ కప్పు కొట్టాలని కోహ్లీ ప్రతిసారి అంటూనే ఉంటాడు. కానీ 17 సంవత్సరాలుగా ఓడిపోతూ వస్తున్నారు.
RCB 18 : ఆర్సీబీకి 18 భలే కుదిరింది.. జెర్సీ నెంబర్, సీజన్, డేట్..!
పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ బరితమైన ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఆ స్కోరు పంజాబ్ చేధించలేకపోయింది. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా కప్పు కొట్టింది ఆర్సీబీ. ఈ సాల కప్ నమ్దే.. అంటూ ఏళ్లకు ఏళ్లు ఊరించి ఎట్టకేలకు టైటిల్ కైవసం చేసుకుంది.
దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ 18 ఏళ్ల కలను జట్టు నిజం చేసింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఫైనల్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది ఆర్సీబీ. అయితే ఇక్కడ 18 వారికి బాగా కలిసి వచ్చింది. సీజన్ 18, కోహ్లీ జెర్సీ 18 అలానే ఐపీఎల్ ఫైనల్ తేది కూడా 18 వస్తుంది. ( 03+06+2025).. ఇలా మొత్తానికి ఆర్సీబీ 18 సెంటిమెంట్‌తో కప్ ఎగరేసుకుపోయింది..
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.