
Australian cricketer Ricky Poynting suffered a heart attack
Ricky Ponting : ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ ప్లేయర్ రిక్కీ పాంటింగ్ అందరికీ సుపరిచితుడే. పాంటింగ్ నాయకత్వంలో ఆస్ట్రేలియా రెండుసార్లు ప్రపంచ కప్ గెలవడం జరిగింది. అయితే పాయింటింగ్ రిటైర్మెంట్ ప్రకటించాక కామెంటరీగా తన సేవలు అందిస్తున్నాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ టూర్ లో ఆస్ట్రేలియా ఆడుతున్న టెస్ట్ మ్యాచ్లకు కామెంట్రీ చేస్తున్న
సమయంలో రికీ పాయింటింగ్ కి గుండె నొప్పి రావడం జరిగింది. మ్యాచ్ మూడో రోజులో కామెంటరీ చేస్తుండగానే పాంటింగ్ కు గుండెల్లో నొప్పి వచ్చింది. దాంతో అతడిని హుటాహుటిన అక్కడ ఉన్న సిబ్బంది పెర్త్ లోని సమీపంలో ఉన్న హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం పాయింటింగ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.
Australian cricketer Ricky Poynting suffered a heart attack
వైద్యుల సంరక్షణలోనే పాయింటింగ్ కి గుండెకు సంబంధించిన పల్లు టెస్టులు నిర్వహిస్తున్నారట. ఇటీవల ఆస్ట్రేలియా క్రికెట్ కి సంబంధించి మహామహులు శేనివాన్ ఇంకా పలువురు మరణించడం జరిగింది. ఈ క్రమంలో పాయింటింగ్ కి గుండెపోటు రావటంతో ఆస్ట్రేలియా క్రికెట్ ప్రేమికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎటువంటి ప్రమాదం లేకుండా ఆరోగ్యం క్షేమంగా ఉండాలని భగవంతునికి ప్రార్ధనలు చేస్తున్నారు.
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
This website uses cookies.