
Hardik Pandya : హార్ధిక్‌కి దెబ్బ మీద దెబ్బ.. సొంత టీంని ఓడించి వేరే టీంని ప్లే ఆఫ్ చేర్చాడుగా..!
Hardik Pandya : హార్ధిక్ పాండ్యా నేతృత్వంలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌లో చెత్త ప్రదర్శన కనబరచింది. సీజన్ నుండి ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా చెత్త రికార్డ్ మూటగట్టుకుంది. కనీసం ప్లేఆఫ్ కి చేరుకోకపోయిన పరువైన కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటే అది లేదు. గత రాత్రి ముంబైపై కోల్‍కతా విజయం సాధించింది. ఆల్ రౌండ్ షోతో మళ్లీ అదరగొట్టింది. దీంతో ఈ సీజన్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేసింది కేకేఆర్. ముంబై జట్టుకు మరో పరాభవం ఎదురైంది. హోం టీమ్ కోల్‍కతా 18 పరుగుల తేడాతో ముంబైపై విజయం సాధించింది. వర్షం కారణంగా ప్రారంభం ఆలస్యమవటంతో 16 ఓవర్లకు కుదించిన ఈ పోరులో ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన కేకేఆర్ సూపర్ విక్టరీ కొట్టింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఆ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‍ను మరింత పటిష్టం చేసుకుంది.
ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔట్ అయిన ముంబై మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో కూడా హార్ధిక్ పాండ్యా చెత్త ప్రదర్శన కనబరిచాడు. రెండు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. 12వ ఓవర్లో హార్దిక్‍ను వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు. టిమ్ డేవిడ్ (0) రసెల్ బౌలింగ్‍లో డకౌట్ అయ్యాడు. యంగ్ స్టార్ తిలక్ వర్మ (17 బంతుల్లో 32 పరుగులు) కాసేపు పోరాడిన మరో ఎండ్ నుంచి సహకారం దక్కలేదు. చివరి ఓవర్లో తిలక్ కూడా ఔటయ్యాడు.నమన్ ధీర్ (6 బంతుల్లో 17 పరుగులు) కాసేపు మెరిపించినా ఫలితం లేకపోయింది. రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు.
Hardik Pandya : హార్ధిక్‌కి దెబ్బ మీద దెబ్బ.. సొంత టీంని ఓడించి వేరే టీంని ప్లే ఆఫ్ చేర్చాడుగా..!
అయితే ముంబై మరో ఓటమ తమ ఖాతాలో వేసుకోవడంతో విపరీతమైన రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్‌కు ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. హార్దిక్ పాండ్యాకు బాధ్యతలు అప్పగించడం వంటి కారణాలు సైతం జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపాయనే వార్తలు వినిపిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయిన తర్వాత.. ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో పరిస్థితి మారిపోయిందనే కథనాలు వస్తున్నాయి. ఆ క్రమంలో జట్టు ప్రదర్శన బాలేదని అంటున్నారు.
వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్,…
Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…
Summer Breakfast : వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…
హైదరాబాద్ ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై చిన్న చిన్న మున్సిపల్…
Husbands Wife : ప్రేమ అంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు.. మరణం తర్వాత కూడా ఆ బంధాన్ని…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్తుపై బీజేపీ ఎంపీ…
MS Dhoni Retirement : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అంటే గుర్తుకు…
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి భారీ రాజకీయ హీట్ మొదలైంది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగా…
Egg : గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాహారంగా భావిస్తారు. ముఖ్యంగా ప్రోటీన్ కోసం గుడ్లను చాలా మంది…
No Sugar : ప్రస్తుతం చాలామంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల…
SRH vs CSK : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుండగా, నిన్న జరిగిన చెన్నై…
This website uses cookies.