
KL Rahul going to marry that star heroine
KL Rahul : సినిమా వాళ్లకి క్రికెటర్స్‌కి మధ్య మంచి రిలేషన్ ఉంటుందన్న విషయం తెలిసిందే. గతం చూస్తే చాలా మంది క్రికెటర్స్, సినీ స్టార్స్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక ఇప్పుడు కేఎల్ రాహుల్, KL Rahul, కూడా సినిమా పరిశ్రమకు చెందిన యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం నడుస్తుంది. దీనికి సంబంధించి ఎప్పటి నుండో ప్రచారాలు నడుస్తుండగా, దీనికి సంబంధించి క్లారిటీ అయితే రావడం లేదు. టీమిండియా,Team Indi, స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్, Bollywood, సీనియర్ హీరో సునీల్ శెట్టి, Sunil Shetty, గారాల పట్టి అతియా శెట్టి, Athiya Shetty, గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు..
అయితే తాజాగా వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ లవ్ బర్డ్స్ త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమవుతున్నట్టు టాక్ నడుస్తుంది.. వచ్చే ఏడాదిలో వీరి వివాహం జరగనున్నట్టు బీసీసీఐ,BCCI, వర్గాలు కూడా తెలిపాయి. అంతే కాదు ఈ పెళ్లి మహారాష్ట్రలో కానున్నట్టు స్పష్టం చేశాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటన లో ఉన్న రాహుల్ తిరిగి రాగానే ఆమెతో పెళ్లి పీటలు ఎక్కనున్నాడట. దాదాపు మూడేళ్లుగా ప్రేమలో ఉన్న కేఎల్ రాహుల్, అతియా శెట్టి, KL Rahul , Athiya Shetty లు గత కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నా విషయం తెలిసిందే. అనేక సార్లు ఈ జంట కెమెరాలకి చిక్కారు. వీరి రిలేషన్‌కి సంబంధించి ఎన్నో వార్తలు వచ్చాయి.
KL Rahul going to marry that star heroine
అయిన ఏ నాడు నోరు విప్పలేదు. రాహుల్, అథియా వివాహం కోసం ఏర్పాట్లు సాగుతున్నాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్నాయి.కానీ అవన్నీ రూమర్సే అంటూ సునీల్ శెట్టి అప్పట్లో క్లారిటీ అయితే ఇచ్చారు. ఇటీవలే ఇరువురి పెద్దలు అంగీకరించడంతో కేఎల్ రాహుల్ ఓ ఇంటి వాడవుతున్నాడంటూ తెలుస్తుంది. వచ్చే ఏడాది తొలి రోజులలో కేఎల్ రాహుల్ పెళ్లి పీటలెక్కడం ఖాయంగా తెలుస్తుంది. ఇక అథియా శెట్టి విషయానికి వస్తే.. బాలీవుడ్ లో నాలుగు సినిమాలను చేసి పాపులర్ అయ్యింది. ఓ ప్రోడక్ట్ యాడ్ లో ఏర్పడిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి, అది పెళ్ళికి దారి తీసినటటు సమచారం.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.