Categories: Newssports

SRH : ఎస్ఆర్‌హెచ్ అభిమానుల‌కి అదిరిపోయే శుభ‌వార్త‌.. డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్ వ‌చ్చేస్తున్నాడు..!

Advertisement
Published by
Advertisement

SRH : మార్చి 22 నుండి ఐపీఎల్ టోర్నీ జ‌ర‌గ‌నుండగా, ఈ సారి పోరు మంచి ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంద‌ని భావిస్తున్నారు. అయితే స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఈ సారి గ‌ట్టి పోటీ ఇవ్వాల‌ని భావిస్తుంది. ఇదే స‌మ‌యంలో సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కి పెద్ద గుడ్ న్యూస్ అందింది. టీమిండియా స్టార్ట్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీశ్‌కుమార్ రెడ్డి త్వరలోనే ఎస్ఆర్‌హెచ్ క్యాంప్‌లో జాయిన్ కాబోతున్నాడు.

Advertisement

SRH : ఎస్ఆర్‌హెచ్ అభిమానుల‌కి అదిరిపోయే శుభ‌వార్త‌.. డేంజ‌ర‌స్ ప్లేయ‌ర్ వ‌చ్చేస్తున్నాడు..!

SRH ఆల్‌రౌండ‌ర్ వ‌చ్చేస్తున్నాడు..

రెండు నెలలుగా ఇంజ్యూరీతో బాధపడుతున్న నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఉన్నాడంటూ నేషనల్ క్రికెట్ అకాడమీ క్లియరెన్స్ ఇచ్చింది. దాంతో ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందుగానే జట్టుతో కలవనున్నాడు.ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ అనంతరం నితీష్ కుమార్ రెడ్డి పక్కటెముకల గాయంతో భారత జట్టుకు దూరమయ్యాడు.

Advertisement

ఈ సిరీస్‌ రెండో టీ20కి ముందు అతను ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డాడు. అప్పటి నుంచి బెంగళూరు‌లోని ఎన్‌సీఏలోనే రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకొని ఐపీఎల్ 2025 సీజన్ ఆడేందుకు సిద్దమయ్యాడు. గాయాలపాలయిన టీమిండియా క్రికెటర్లకు కూడా వారి ఫిట్‌నెస్ ఆధారంగా బీసీసీఐ ఐపీఎల్‌కి వెళ్లేందుకు అనుమతి ఇస్తోంది.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Summer Health Drink : ఎండాకాలంలో చల్లదనం ఇచ్చే పవర్ డ్రింక్ .. వేసవిలో దీని ప్రయోజనాలు అపారం ..!

Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…

53 minutes ago

Mint : ఆరోగ్యానికి మేలు చేసే పుదీనా .. మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా ?

Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…

2 hours ago

TRS : ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే .. కవిత కొత్త పార్టీ పై బీఆర్ఎస్ విమర్శలు ..!

TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…

18 hours ago

Kavitha : మారిన మర మనిషిలా కేసీఆర్‌ .. తండ్రి పై కవిత సంచలన వ్యాఖ్యలు .!

Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…

19 hours ago

PM Kisan Maandhan : రైతన్నకు భరోసా .. ప్రతి నెలా రూ.3 వేలు ..కేంద్రం అందిస్తున్న ఈ పథకం తెలుసా? .. అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే..!

PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…

22 hours ago

Rice Porridge : గంజి నీళ్లను పారబోస్తున్నారా? .. ఇలా ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…

1 day ago

Sugarcane,lemon, coconut water : చెరకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు .. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏది తాగితే మంచిది?

Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…

1 day ago

Zodiac Signs : రాహు–కేతువుల సంచారం .. ఈ మూడు రాశులపై చెడు ప్రభావం .. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…

1 day ago

Virat Kohli : మ‌రో చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ..!

Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొద‌టి స్థానంలో…

1 day ago

Double Bedroom Houses : డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వం కొత్త విధానం .. వారికి కేటాయించిన ఇళ్లు వెనక్కి ..!

Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…

1 day ago

Rain Alert : తెలుగు రాష్ట్రాలకు వాతావరణం హెచ్చరిక .. తుఫాన్‌లా గాలులు.. 2 రోజులు భారీ వర్షాలు..!

Rain Alert : ఏప్రిల్ నెల అంటే సాధారణంగా మండే ఎండలు, వడగాల్పులు గుర్తుకు వస్తాయి. అయితే ఈసారి తెలుగు…

2 days ago

Tollywood : చిరంజీవి వదిలిన కథ .. నాగార్జునకు సూపర్ హిట్ .. సినిమా ఏదంటే.?

Tollywood : సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి…

2 days ago