
rishabh pant stunning catch
Rishabh pant : ఐపీఎల్‌లో అద్భుతమైన క్యాచ్‌లు, మైమరచిపోయేలా ఆటగాళ్ల బ్యాటింగ్ చూస్తూ థ్రిల్ అవుతున్న విషయం తెలిసిందే. గురువారం రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడిన సంగతి తెలిందే. ఈ మ్యాచ్ లో రిషభ్ పంత్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల తేడాతో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కేకేఆర్ పై ఘనవిజయం సాధించిన సంగతి తెలిందే. అయితే ఈ మ్యాచ్ ద్వారా రిషభ్ పంత్ తన గర్ల్ ఫ్రెండ్ ముందు హీరో అయ్యాడు. అద్భుతమైన క్యాచ్ పట్టి శ్రేయాస్ అయ్యర్‌ని వెనక్కి పంపి గార్ల్ ఫ్రెండ్ ముందు కాలర్ ఎగరేశాడు.
మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడటానికి వచ్చిన గర్ల్ ఫ్రెండ్ ఇషా నెగి కూడా పంత్ క్యాచ్‌కి ఫిదా అయింది.ఈ మ్యాచ్ లో ఉమేశ్ యాదవ్ కూడా సూపర్ క్యాచ్ అందుకుని ఔరా అనిపించాడు. ఇది రిటర్న్ క్యాచ్ కావడం విశేషం. అందులోనూ ఉమేశ్ యాదవ్ లాంటి ఫాస్ట్ బౌలర్ రిటర్న్ క్యాచ్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్ల రన్నప్ చాలా ఎక్కువగా ఉంటుంది. తొలి బంతిని లెగ్ సైడ్ వేయగా.. స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న పృథ్వీ షా ఆ బంతిని ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్ కు తగిలి ఉమేశ్ యాదవ్ ఎడమ పక్క నుంచి వెళ్లింది.
rishabh pant stunning catch
రెప్పపాటులో తనను తాను నియంత్రించుకున్న ఉమేశ్ యాదవ్.. ఎడమ వైపునుకు డైవ్ చేస్తూ గాల్లోనే అద్భుత క్యాచ్ ను అందుకున్నాడు. ఉమేశ్ యాదవ్ క్యాచ్ తో షాక్ కు గురైన పృథ్వీ షా కాసేపు అలానే చూస్తూ ఉండిపోయాడు. ఈ క్యాచ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ లో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. నితీశ్ రాణా (34 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (37 బంతుల్లో 42; 4 ఫోర్లు) రాణించారు. కుల్దీప్ యాదవ్ మరోసారి 4 వికెట్లతో సత్తా చాటాడు.
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
This website uses cookies.