Sania Mirza : టాలీవుడ్ హీరోతో సానియా మీర్జా రెండో పెళ్లి.. హాట్ టాపిక్‌గా మ్యారేజ్ మేటర్..?
ప్రధానాంశాలు:
Sania Mirza : టాలీవుడ్ హీరోతో సానియా మీర్జా రెండో పెళ్లి.. హాట్ టాపిక్‌గా మ్యారేజ్ మేటర్..?
Sania Mirza : టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా మళ్లీ పెళ్లిపీటలెక్కబోతున్నారన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ఓ టాలీవుడ్ నటుడితో రెండో వివాహానికి సిద్ధమవుతోన్నట్టు పలు ప్రముఖ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఒక కాఫీ షాప్‌లో మొదలైన పరిచయం, ఆ తర్వాత ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి దాకా దారితీసిందని చెబుతున్నారు.

Sania Mirza : టాలీవుడ్ హీరోతో సానియా మీర్జా రెండో పెళ్లి.. హాట్ టాపిక్‌గా మ్యారేజ్ మేటర్..?
Sania Mirza : అతనితో రెండో పెళ్లా..!
వీరిద్దరి మధ్య పెళ్లి విషయమై ఇప్పటికే అంగీకారం వచ్చిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా కథనాల్లో పేర్కొన్నారు.ఇక ఈ వార్తలపై సానియా మీర్జా ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కానీ ఈ గాసిప్స్ తాలూకు చర్చ నెట్టింట తెగ ఊపందుకుంది. గతంలో సానియా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఈ జంట విడాకులు తీసుకున్నట్టు షోయబ్ స్వయంగా ప్రకటించారు. అప్పటి నుంచి సానియా వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్‌గానే మారింది.
ఇక నిజంగా సానియా రెండో వివాహం చేసుకుంటున్నారా? టాలీవుడ్ హీరో ఎవరు? అన్నదానికి స్పష్టత రావాల్సిన పరిస్థితిలో, అభిమానులు మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సానియా రెండో పెళ్లి చేసుకోవాలని కూడా కొందరు అభిమానులు సూచిస్తున్నారు.