Shubman Gill : సారాని వ‌దిలిపెట్టి ఆ హాలీవుడ్ ముదురు హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ్డ శుభ్‌మ‌న్ గిల్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Shubman Gill : సారాని వ‌దిలిపెట్టి ఆ హాలీవుడ్ ముదురు హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ్డ శుభ్‌మ‌న్ గిల్

Shubman Gill : ప్ర‌స్తుత గుజ‌రాత్ కెప్టెన్‌, భార‌త ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ క్రికెట్ కన్నా ప్రేమాయ‌ణంతో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటారు. ఆయ‌న కొన్నాళ్లుగా స‌చిన్ కూతురు సారాతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నాడ‌ని , ఆమెతో డేటింగ్ కూడా చేశాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే గిల్ బ్యాటింగ్ తీరుతో పాటు అందంగా ఉండ‌డంతో అమ్మాయిలు మ‌నోడికి ఇట్టే ప‌డిపోతుంటారు. ఆ లిస్ట్ లో సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం. హీరోయిన్లు కూడా శుభ్‌ మన్‌ గిల్‌ని […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 April 2024,4:00 pm

Shubman Gill : ప్ర‌స్తుత గుజ‌రాత్ కెప్టెన్‌, భార‌త ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ క్రికెట్ కన్నా ప్రేమాయ‌ణంతో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటారు. ఆయ‌న కొన్నాళ్లుగా స‌చిన్ కూతురు సారాతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నాడ‌ని , ఆమెతో డేటింగ్ కూడా చేశాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే గిల్ బ్యాటింగ్ తీరుతో పాటు అందంగా ఉండ‌డంతో అమ్మాయిలు మ‌నోడికి ఇట్టే ప‌డిపోతుంటారు. ఆ లిస్ట్ లో సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం. హీరోయిన్లు కూడా శుభ్‌ మన్‌ గిల్‌ని ఎంతో ఇష్ట‌ప‌డుతుంటారు.అయితే మనోడు మాత్రం ఏకంగా లెజెండ్‌ క్రికెటర్‌ సచిన్‌ కూతురుతో డేటింగ్ లో ఉన్నాడ‌ని ఆముఎ ప్రేమ‌ని ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం.

Shubman Gill : విదేశీ భామ‌నే ప‌ట్టాడుగా..

అయితే గిల్ ఆడే మ్యాచ్‌లలో చాలా సార్లు పాల్గొన్న సారా అత‌నిని ఎంకరేజ్ చేస్తుండ‌డంతో అంద‌రి క‌ళ్లు ఆమెపైనే ఉంటాయి. వీరిద్ద‌రు పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నార‌ని ముచ్చ‌టించుకుంటూ ఉంటారు. అయితే ఈ మ‌ధ్య గిల్ సారాని వ‌దిలేశాడ‌ని, కొత్త భామ‌ని ప‌ట్టాడంటూ ఓ టాక్ అయితే న‌డుస్తుంది. గుజరాత్ టైటాన్స్ కి ప్రాతినిథ్యం వహిస్తున్న గిల్‌ లవర్‌ని మార్చాడనే పుకారు న‌డుస్తుండ‌గా, ఇందులో ఎత క్లారిటీ ఉంద‌నేది తెలియ‌దు. అత‌ను విదేశీ హీరోయిన్‌తో ప్రేమ‌లోప‌డ్డాడని, ఆమెతో డేటింగ్‌లో ఉన్నారని తెలుస్తుంది. ఇటీవ‌ల ఆమె గిల్‌ కోసం ఇండియాకి వచ్చినందని అంటున్నారు.. క్యూబా హీరోయిన్ అనా డి ఆర్మాస్ ..గిల్‌ని తెగ ఇష్ట‌ప‌డుతుంద‌ని,అలానే గిల్ కూడా ఆమెపై తెగ ప్రేమ పెంచుకుంటున్నాడ‌ని టాక్.

Shubman Gill సారాని వ‌దిలిపెట్టి ఆ హాలీవుడ్ ముదురు హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ్డ శుభ్‌మ‌న్ గిల్

Shubman Gill : సారాని వ‌దిలిపెట్టి ఆ హాలీవుడ్ ముదురు హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ్డ శుభ్‌మ‌న్ గిల్

ఏప్రిల్‌ 17న జరిగిన గుజరాత్‌ టైటాన్స్, ఢిల్లీ క్యాపిట్స్ తో జరిగిన మ్యాచ్‌ టైమ్‌లో ఆమె స్టేడియంలో మెరిసింది. జస్ట్ టాప్‌లో మెరిసిన అనా డి అర్మాస్‌.. అర్థనగ్న షోతో హైలైట్ గా నిలిచింది. దీంతో ఆమెని బంధించేందుకు కెమెరాలు పోటీపడ్డాయి. అయితే ఆ మ్యాచ్‌కి కోసం వచ్చిందని, గిల్‌ కొత్త గర్ల్ ఫ్రెండ్‌ అని కామెంట్లతో రచ్చ చేస్తున్నారు క్రికెట్‌ అభిమానులు. అనా డీ ఆర్మాస్ క్యూబాకి చెందిన స్టార్‌ హీరోయిన్ కాగ‌, పూర్తి పేరు అనా సెల్జా డీ ఆర్మాస్. ఆమె వయసు 36. క్యూబా, స్పానిష్ నటిగా పాపులర్‌ అయ్యింది. మార్క్ క్లోటెట్ అనే వ్యక్తిని 2011లో పెళ్లి చేసుకుంది. 2013లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటుడు పాల్‌ బాకాడాకిస్‌తో డేటింగ్‌లో ఉంది. కానీ ఇప్పుడు ఆమె అతనికి బ్రేకప్‌ చెప్పి గిల్‌తో స‌రికొత్త ప్రేమ న‌డుపుతుంద‌ని టాక్.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది