
Shubman Gill : సారాని వదిలిపెట్టి ఆ హాలీవుడ్ ముదురు హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ శుభ్‌మన్ గిల్
Shubman Gill : ప్రస్తుత గుజరాత్ కెప్టెన్, భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ క్రికెట్ కన్నా ప్రేమాయణంతో ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటారు. ఆయన కొన్నాళ్లుగా సచిన్ కూతురు సారాతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని , ఆమెతో డేటింగ్ కూడా చేశాడని ప్రచారం జరిగింది. అయితే గిల్ బ్యాటింగ్ తీరుతో పాటు అందంగా ఉండడంతో అమ్మాయిలు మనోడికి ఇట్టే పడిపోతుంటారు. ఆ లిస్ట్ లో సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం. హీరోయిన్లు కూడా శుభ్ మన్ గిల్‌ని ఎంతో ఇష్టపడుతుంటారు.అయితే మనోడు మాత్రం ఏకంగా లెజెండ్ క్రికెటర్ సచిన్ కూతురుతో డేటింగ్ లో ఉన్నాడని ఆముఎ ప్రేమని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
అయితే గిల్ ఆడే మ్యాచ్‌లలో చాలా సార్లు పాల్గొన్న సారా అతనిని ఎంకరేజ్ చేస్తుండడంతో అందరి కళ్లు ఆమెపైనే ఉంటాయి. వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని ముచ్చటించుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్య గిల్ సారాని వదిలేశాడని, కొత్త భామని పట్టాడంటూ ఓ టాక్ అయితే నడుస్తుంది. గుజరాత్ టైటాన్స్ కి ప్రాతినిథ్యం వహిస్తున్న గిల్ లవర్‌ని మార్చాడనే పుకారు నడుస్తుండగా, ఇందులో ఎత క్లారిటీ ఉందనేది తెలియదు. అతను విదేశీ హీరోయిన్‌తో ప్రేమలోపడ్డాడని, ఆమెతో డేటింగ్‌లో ఉన్నారని తెలుస్తుంది. ఇటీవల ఆమె గిల్ కోసం ఇండియాకి వచ్చినందని అంటున్నారు.. క్యూబా హీరోయిన్ అనా డి ఆర్మాస్ ..గిల్‌ని తెగ ఇష్టపడుతుందని,అలానే గిల్ కూడా ఆమెపై తెగ ప్రేమ పెంచుకుంటున్నాడని టాక్.
Shubman Gill : సారాని వదిలిపెట్టి ఆ హాలీవుడ్ ముదురు హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ శుభ్‌మన్ గిల్
ఏప్రిల్ 17న జరిగిన గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిట్స్ తో జరిగిన మ్యాచ్ టైమ్‌లో ఆమె స్టేడియంలో మెరిసింది. జస్ట్ టాప్‌లో మెరిసిన అనా డి అర్మాస్.. అర్థనగ్న షోతో హైలైట్ గా నిలిచింది. దీంతో ఆమెని బంధించేందుకు కెమెరాలు పోటీపడ్డాయి. అయితే ఆ మ్యాచ్‌కి కోసం వచ్చిందని, గిల్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అని కామెంట్లతో రచ్చ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. అనా డీ ఆర్మాస్ క్యూబాకి చెందిన స్టార్ హీరోయిన్ కాగ, పూర్తి పేరు అనా సెల్జా డీ ఆర్మాస్. ఆమె వయసు 36. క్యూబా, స్పానిష్ నటిగా పాపులర్ అయ్యింది. మార్క్ క్లోటెట్ అనే వ్యక్తిని 2011లో పెళ్లి చేసుకుంది. 2013లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటుడు పాల్ బాకాడాకిస్‌తో డేటింగ్‌లో ఉంది. కానీ ఇప్పుడు ఆమె అతనికి బ్రేకప్ చెప్పి గిల్‌తో సరికొత్త ప్రేమ నడుపుతుందని టాక్.
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్‌కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్‌లో ఒకప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
This website uses cookies.