
Virat Kohli : బిగ్ బ్రేకింగ్.. టెస్ట్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ
Virat Kohli : కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ (Virat Kohli) రిటైర్‌మెంట్ ప్రకటించనున్నాడనే వార్తలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే తన నిర్ణయాన్ని బీసీసీఐకి తెలియజేశాడని, ఇంగ్లాండ్ పర్యటనకు తనను ఎంపిక చేయొద్దని కోరినట్లు సమాచారం. అయితే.. రోహిత్ శర్మ దూరమైన నేపథ్యంలో కోహ్లీ కూడా ఆడకపోతే ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ అనుభవలేమి జట్టును దెబ్బతీస్తుందని భావించిన బీసీసీఐ అతడిని వారిస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి.
అయితే భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు తన రిటైర్మెంట్ను ప్రకటించారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముందు ఈ నిర్ణయాన్ని విరాట్ ప్రకటించాడు. కోహ్లీ ఇటీవల టెస్టు క్రికెట్‌లో తన స్వరూపం కోల్పోతున్నట్లు కనిపించారు. కొన్ని సంవత్సరాల్లో కోహ్లీ ఈ ఫార్మాట్‌లో రాణించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Virat Kohli : బిగ్ బ్రేకింగ్.. టెస్ట్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ
సోమవారం సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు కింగ్ కోహ్లీ ప్రకటించాడు. రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకున్న వారం రోజుల లోపే కోహ్లీ కూడా టెస్టులకు వీడ్కోలు పలకడం టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. కొన్ని రోజుల ముందు భారత టెస్టు క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్టు క్రికెట్ నుండి తన రిటైర్మెంట్ను ప్రకటించారు. రోహిత్, విరాట్ ఇద్దరు కూడా గత సంవత్సరంలో బార్బడోస్‌లో జరిగిన ప్రపంచ కప్ విజయంతో T20I క్రికెట్ నుండి దూరమయ్యారు.
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
Gold Ban In India : భారతీయులకు బంగారానికి ఉన్న భావోద్వేగ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.…
TATA : ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా దీర్ఘకాల పెట్టుబడుల…
This website uses cookies.