Amazon : ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను నిర్వహిస్తుంది. ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్ల పై భారీ ఆఫర్లు ఉన్నాయి. ఎవరైనా కొత్తగా ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ఎందుకంటే అమెజాన్ లో అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. అమెజాన్లో భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పలు రకాల ప్రోడక్ట్ లపై కళ్ళు చెదిరే ఆఫర్స్ సొంతం చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్స్ దగ్గర్నుంచి స్మార్ట్ టీవీ వరకు చాలా వాటిపై ఆఫర్లు ఉన్నాయి. సాంసంగ్ కంపెనీకి చెందిన గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జి ఫోన్ పై భారీ ఆఫర్ లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో ఏకంగా 60% డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జి ఫోన్ ధర 74,999 గా ఉంది. 128 జీబీ ర్యామ్ వేరియంట్ కు ఈ రేటు వర్తిస్తుంది. అయితే అమెజాన్లో ఈ ఫోన్ రూ.29,990 కు లభిస్తుంది. అంటే 60% డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే రూ.1750 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ కలుపుకుంటే ఫోన్ ధర మరింత తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా సాంసంగ్ గెలాక్సీ s20 5జీ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఫోన్ పై దాదాపు 25 వేల వరకు ఆఫర్ ఉంది. ఈ ఫోన్ కు ఇందులో సగం అంటే 13 వేల వరకు తగ్గింపు వచ్చిన బ్యాంక్ ఆఫర్ తో కలిపితే ఫోన్ ధర 15 వేల వరకు తగ్గుతుంది.
ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.14790 కే కొనుగోలు చేయవచ్చు అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది పాత ఫోన్ కండీషన్ ను బట్టి ఉంటుంది. ఈ ఫోన్ కు తక్కువ ఎక్సైంజ్ విలువ కూడా రావచ్చు. ఈ ఫోను ఈఎంఐ లో కూడా కొనవచ్చు. నెలవారీ ఈఎంఐ 1433 నుంచి ప్రారంభం అవుతుంది. నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన ఈఎంఐ పెట్టుకోవచ్చు. అలాగే క్రెడిట్ కార్డు కూడా ఈఎంఐ మొత్తం మారుతుందని గుర్తుంచుకోవాలి. ఇకపోతే ఈ ఫోన్లో 5జీ , 6.5 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్, 12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 25 వాట్ల చార్జింగ్ స్పీడ్ తో ఈ ఫోన్ ఉంది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.