Flipkart Offer : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లు వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే మార్కెట్లోకి కొత్త కొత్త ఫోన్లు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. అయితే మార్కెట్లో ఎన్ని బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు ఉన్న సరే లగ్జరీ ఫోన్లలో ఐఫోన్ తర్వాతే మిగతా ఫోన్లు ఉంటాయి అంటున్నారు టెక్ నిపుణులు. డిజైన్, ఫీచర్లు, యూజర్ ఎక్స్పీరియన్స్ వంటి అన్ని విభాగాల్లో ఐఫోన్లు స్పెషల్ గా ఉంటాయి. ప్రస్తుతం ఐఫోన్ 14 వరకు ఉన్న వివిధ సిరీస్ లో సరికొత్త మోడలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆపిల్ కంపెనీ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో పాత సిరీస్ ఐఫోన్ ధరలను భారీగా తగ్గించింది. ఇప్పుడు ఈ కామర్స్ దిగ్గజం అయిన ఫ్లిప్కార్ట్ లో ఐఫోన్ 11 పై భారీ ఆఫర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా 20 వేల వరకు తగ్గింపు లభిస్తుంది.
ఫ్లిప్కార్ట్ లో ఐఫోన్ 11, 64 జిబి తాజాగా ఆఫర్లను ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర 43,900. అయితే ఫ్లిప్కార్ట్ లో దీనిపై భారీ తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ మోడల్ ధరను 40,990 కి తగ్గించింది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్లు బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఈ ఐఫోన్ ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్కార్ట్ ఐఫోన్ 11 పై అదిరిపోయి ఎక్స్చేంజ్ ఆఫర్లు అందిస్తుంది. పాత ఫోన్ కండిషన్ బట్టి ఈ ప్లాట్ ఫామ్ 18,500 వరకు ఎక్సేంజ్ ఆఫర్లు అందిస్తుంది. అంటే ఐఫోన్ 11 ధర ఇంకా తగ్గించుకోవచ్చు. అయితే ఎక్స్చేంజ్ వాల్యూ అనేది యూజర్ల పాత స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోడల్, పనితీరుపై ఆధారపడి ఉంటుంది.
Amazing offer on Flipkart Bumper offer on iPhone 11 smartphone
ఫ్లిప్కార్ట్ ప్రైస్ డిస్కౌంట్ ఎక్సైజ్ ఆఫర్లను కలిపితే ఐఫోన్ 11 ధర 22,492 తగ్గుతుంది. అలాగే ఫ్లిప్కార్ట్ ఐఫోన్ 11 పై స్పెషల్ బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు క్రెడిట్ కార్డుతో ఈ ఫోను కొనుగోలు చేస్తూ ఐదు శాతం ఇన్స్టెంట్ డిస్కౌంట్ పొందవచ్చు. కస్టమర్లు 999కి విలువైన బై జూన్ 3 లైవ్ క్లాసెస్ సెషన్ను కూడా ఫ్రీగా పొందవచ్చు. ఐఫోన్ 11 ఇతర స్టోరేజ్ వేరియంట్ లపై కూడా ఈ ఆఫర్లు ఉంటాయి. ఇదే ఆఫర్లతో ఐఫోన్ 11 మోడల్ 128 జీబీ వేరియంట్ ఉంటుంది. కేవలం 27,490 కి సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో మీ ఫోన్ ద్వారా మరింతగా తగ్గుతుంది. ఫ్లిప్కార్ట్ లో తాజా ఆఫర్లు ఇప్పటికే లిస్ట్ అయ్యాయి. అయితే వినియోగదారులు కొనుగోలు చేసేటప్పుడు ఫ్లిప్కార్ట్ లో పైన పేర్కొన్న ఆఫర్లు అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసు కొని కొనుగోలు చేయడం మంచిది.
Eating Hot Food : వేడివేడి ఆహారాలను తినాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా, వర్షాకాలంలో వేడివేడిగా తినాలని కోరిక ఉంటుంది.…
Chandrababu : నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తన రాజకీయ తీరును కొత్తదిగా తీర్చిద్దుకుంటున్నారు. గతంలో పరిపాలనలో సాంకేతికత,…
Swapna Shastra : హిందూ ధర్మశాస్త్రంలో శ్రావణ మాసానికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. అయితే, ఈ నెలలో స్త్రీలు ఎన్నో…
Doddi Komarayya movie : నాగార్జునసాగర్ నియోజకవర్గం : హాలియా పట్టణం లో R&B గెస్ట్ హౌస్ లో తెలంగాణ…
Jasprit Bumrah : ఇంగ్లండ్తో England జరుగుతున్న టెస్టు సిరీస్లో India Test Match ఇండియా అభిమానులకు సంతోషకరమైన వార్త.…
Husband Wife : ఒకప్పుడు భర్త చేతిలో భార్య హతం అనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు కాలం…
Bolisetty Srinivas : ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితి రోజురోజుకూ మరింత అపహాస్య స్థాయికి చేరుతోంది. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం…
Roja : మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా మరోసారి తన దూకుడు ప్రదర్శించారు. నగరిలో జరిగిన "రీకాలింగ్…
This website uses cookies.