Home » News » Amazon Bumper Offers On Air Conditioners
News

Amazon : ఏసీలపై బంపర్ ఆఫర్ అందిస్తున్న అమెజాన్… ఏకంగా రూ.40 వేల తగ్గింపు…

Authored By
aruna
The Telugu News | Published on: September 17, 2022, 6:30 am
Advertisement

Amazon : ఎవరైనా ఇంట్లోకి ఏసి కొనాలనుకుంటే మాత్రం ఇప్పుడు బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. భారీ తగ్గింపుతో ఒక ఏయిర్ కండిషనర్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఏకంగా 40 వేల తగ్గింపు ధరతో అందుబాటులో ఉందని తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ కామర్స్ దిగ్గజమైనా అమెజాన్ మంచి డీల్ ను అందుబాటులో ఉంచింది. ఇందులో ఏసీ పై భారీ తగ్గింపు ఆఫర్ ని అందిస్తుంది. అందువలన ఏసి కొనాలనుకునేవారు ఈ డీల్ ను ఒకసారి పరిశీలించండి. ఎల్ జీ 1.5 టన్ను 4 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసి పై బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది.

Advertisement

ఈ ఏసి అసలు ధర 75, 990. ఈ డీల్ లో భాగంగా ఏసిని 35,990 కు కొనుగోలు చేయవచ్చు. అంటే ఏకంగా 40 వేలు ఆదా చేసుకోవచ్చు. ఈ డీల్ స్టాక్ ఉన్నంతవరకు అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఏసీ కొనాలనుకునేవారు ఈ డీల్ ని ఒకసారి పరిశీలించవచ్చు. ఈ ఈఎంఐ లో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు. నెలవారీ ఈఎంఐ 1719 నుంచి ప్రారంభం అవుతుంది. ఎక్సైంజ్ ఆఫర్ కింద రూ.4490 వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే అమెజాన్ బేసిక్స్ కు చెందిన 0.75 టన్ను నాలుగు స్టార్ ఫిక్స్డ్ విండో ఏసీ పై భారీ తగ్గింపు లభిస్తుంది. అసలు ధర 31,990. ఈ డీల్ లో 24,999 కు కొనొచ్చు. 7000 తగ్గింపు లభిస్తుంది. ఈఎంఐ ఆప్షన్ 1200 నుంచి ఉంది.

Amazon bumper offers on Air Conditioners

Advertisement

అలాగే అమెజాన్ 1టన్ 5 స్టార్ రేటింగ్ వైఫై ఎనేబుల్ స్మార్ట్ ఏసి పై భారీ తగ్గింపు ఉంది. ఇది ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసి. దీని ధర 49,089 గా ఉంది. అయితే ఆఫర్స్ లో 30,999 కి కొనుగోలు చేయవచ్చు. 18 వేలకు పైగా ఆదా అవుతుంది. ఈఎంఐ ఆప్షన్ లో నెలవారి 1481 నుంచి ప్రారంభం అవుతుంది. క్రెడిట్ కార్డులు మీరు ఎంచుకుని టెన్యూర్ ప్రాతిపదికన ఈఎంఐ విలువ కూడా మారుతుందని గుర్తుంచుకోవాలి. అలాగే ఎక్సైంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏసీ కొనుగోలు చేయడానికి ముందు ఆఫర్ వివరాలను పూర్తిగా తెలుసుకోవడం మంచిది. ఏ ఏ క్రెడిట్ కార్డు పై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చెక్ చేసుకోండి. మంచి డీల్ అనిపిస్తే కొనుగోలు చేయండి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి