Amazon offers on Samsung galaxy smart phones
Amazon : ఎవరైనా కొత్త ఫోన్ కొనాలనుకుంటే ఇదే మంచి సమయం ఎందుకంటే అమెజాన్ లో అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు ధరలోన శాంసంగ్ 5జీ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. అమెజాన్లో 75 వేల ఫోను కేవలం 19 వేలకే కొనుగోలు చేయవచ్చు. అతి తక్కువ ధరకే ఫోన్ అందుబాటులో ఉంది. సాంసంగ్ గెలాక్సీ ఎస్ 20 ఎఫ్ ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ను 19,690 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ అసలు ధర 74,690. అంటే ఈ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ ఫోన్‌లో క్లౌడ్ మింట్, క్లౌడ్ నామీ కలర్ ఆప్షన్లలోని ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ లో ఈ ఫోన్ రూ. 74,999 ధరలో లిస్ట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ రూ. 32,990కు అందుబాటులో ఉంది. అంటే ఈ ఫోన్పై 56% డిస్కౌంట్ లభిస్తుంది. అంటే అతి తక్కువ ధరకే ఈ ఫోను కొనుగోలు చేయవచ్చు. ఎక్సేంజ్ ఆఫర్ తో మరింత తగ్గింపును పొందవచ్చు. పాత ఫోన్ కండిషన్ బట్టి ఎక్సైజ్ ఆఫర్ అనేది ఉంటుంది. కొన్ని కోళ్లకు తక్కువ ఆఫర్ కూడా రావచ్చు. ఎక్సేంజ్ ఆఫర్ 13300 వరకు తగ్గింపు లభిస్తుంది.ఇకపోతే ఈ ఫోన్‌ను ఈఎంఐ రూపంలో కూడా కొనొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ.1600 నుంచి ప్రారంభం అవుతుంది.
Amazon offers on Samsung galaxy smart phones
24 నెలలకు ఇది వర్తిస్తుంది. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా పొందొచ్చు. 9 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. నెలకు రూ.3,666 నుంచి కట్టాల్సి వస్తుంది. అంతే కాకుండా ఈ ఫోన్‌ను ఈఎంఐ రూపంలో కూడా కొనొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ.1600 నుంచి ప్రారంభం అవుతుంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. 9 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. నెలకు రూ.3,666 నుంచి చెల్లించాల్సి వస్తుంది.ఫోన్‌లో 5జీ, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ, 12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6.5 అంగుళాల స్క్రీన్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ కలవు.
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
This website uses cookies.