an-electric-scooter-that-costs-₹38000-you-dont-want-to-worry-about-70-kilometers-if-you-charge-it
Ego Scooter : ప్రస్తుత రోజుల్లో పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు ఊహించని రేంజ్ లో పెరిగిపోయాయి. సామాన్యులు ద్విచక్ర వాహనాలు తోలలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు ఉన్నా కొద్ది రోజుకి 8న రేట్లు పెంచేసుకుంటూ పోతున్నాయి. ఇలాంటి తరుణంలో మార్కెట్లోకి ఎలక్ట్రిక్ బైక్స్ పట్ల వాహనదారులు బాగా ఆకర్షితులవుతున్నారు. కేవలం కొద్దిపాటి చార్జింగ్ తో పెట్రోల్ మైలేజ్ కంటే ఎక్కువ కిలోమీటర్లు ఎలక్ట్రిక్ స్కూటర్లు తిరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రికల్ స్కూటర్ రావటం జరిగింది. ఈ స్కూటర్ కేవలం ₹38 వేల రూపాయలకే… ఉజాస్ ఎనర్జీ అనే కంపెనీ మార్కెట్లోకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లను మార్కెట్ లోకి విడుదల చేశారు. వీటిల్లో పలు మోడల్స్ కూడా ఉన్నాయి. చౌక ధరకే ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించేవారు వీటిలో ఈగో మోడల్ ప్రయత్నించవచ్చు. ఈ మోడల్ లో లెడ్ యాసిడ్ బ్యాటరీ అమర్చింది. ఇంకా లిథియం అయాన్ బ్యాటరీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది.
an-electric-scooter-that-costs-₹38000-you-dont-want-to-worry-about-70-kilometers-if-you-charge-it
చార్జింగ్ టైం లేడ్ బ్యాటరీకి ఆరు నుంచి ఏడు గంటలు, రీజియన్ బ్యాటరీ కి మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది. మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. డ్రం బ్రేక్స్ అమర్చడం జరిగింది. టెలిస్కోపిక్/ హైడ్రాలిక్ సస్పెన్షన్ సిస్టం ఇది రెడ్ మరియు బ్లూ రంగులో ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరకే.. మార్కెట్ లో అందుబాటులో ఉంది.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.