Metro Rail Jobs : బ్రేకింగ్.. మెట్రో రైల్వే ఉద్యోగాలు… జీతం 67 వేలు..!

Authored By Breaking News | The Telugu News | Updated on : 14 December 2022, 6:30 pm

Metro Rail Jobs : Mumbai Metro Rail, ముంబై మెట్రో రైల్, Metro Rail Jobs, కార్పొరేషన్ లిమిటెడ్ (MMRC) పోస్టుల భర్తీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో పనిచేసే తరహా లో నోటిఫికేషన్ విడుదల చేశారు. జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ సహా డిప్లమో అర్హతతో జూనియర్ ఇంజనీర్ వంటి పోస్టుల భర్తీ కోరుతూ దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది.

మొత్తం 18 ఖాళీలు ఉన్నాయి. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు..చేసుకోవాలి. ఇటువంటి రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు 35 వేల రూపాయల నుంచి 67వేలకి పైగా సంబంధిత పోస్ట్ ఆధారంగా జీతమందిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు 18-1-2023 చివరి తేదీన నిర్ణయించడం జరిగింది.

breaking in Metro Rail Jobs salary 67 thousand

breaking in Metro Rail Jobs salary 67 thousand

అభ్యర్థుల వయసు 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. సంబంధింత పోస్టులకు సంబంధించి స్పెషలైజేషన్ లో ఇంజనీరింగ్, డిప్లమో, డిగ్రీ, ఎంబీఏ, సిఎ, పీజీ పాస్,Engineering, Diploma, Degree, MBA, CA, PG Pass, అయి ఉండాలి. పోస్టుల విభాగాలు చూస్తే జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, టౌన్ ప్లానర్, డిప్యూటీ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. ఇంకా మిగతా విభాగాల్లో అకౌంట్స్, మెటీరియల్ మేనేజ్మెంట్, పిఎస్టి, రోలింగ్ స్టాక్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

Also read

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp