
BSNL : బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకి శుభవార్త.. దిమ్మతిరిగే రీచార్జ్ ప్లాన్స్.. మిగతావారు సర్ధుకున్నట్టేనా?
BSNL : దేశంలోని టెలికాం రంగంలో అంబాని నెలకొల్పిన జియో సంస్థ ఎలాంటి సంచలననాలు సృష్టిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు వ్యాపారంలోని తోటి ఆటగాళ్లని తొక్కుకుంటూ జియో ముందుకు సాగినప్పటికీ ఇకపై ఆ ఆట అంత సులువైనది కాదని తేటతెల్లం అయ్యింది. దాదాపు 7 ఏళ్ల తర్వాత అంబానీని ఎదిరించే స్థాయికి ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ చేరుకుంటోంది. ఇటీవల దేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ జియో రీఛార్జ్ ఛార్జీలను భారీగా పెంచింది. ఇది కాకుండా వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కూడా రీఛార్జ్ ఛార్జీలను దాదాపు 26 శాతం పెంచాయి. కాని బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం పెంచకుండా తక్కువ ధరల్లో రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది.
దీని కారణంగా చాలా మంది వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌కి మార్చుకుంటున్నారు. అయితే 108 రూపాయల బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లో యానిమేటెడ్ కాల్స్ మరియు 35 రోజుల చెల్లుబాటుతో అద్భుతమైన ప్లాన్‌ను అందిస్తోంది. తక్కువ ధరకి డ్రాప్-ఫ్రీ కాలింగ్ కోరుకునే కస్టమర్‌లకు ఈ ప్లాన్ ఉత్తమమైనది చెప్పాలి. ఈ సిమ్ ప్లాన్ నెల వరకు చెల్లుబాటు అవుతుంది. మీరు భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌కైనా ఒక నెలపాటు ఉచితంగా అపరిమిత కాల్‌లు చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుంగా మొత్తం 60GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇక ప్రతి రోజు 2జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు.
BSNL : బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకి శుభవార్త.. దిమ్మతిరిగే రీచార్జ్ ప్లాన్స్.. మిగతావారు సర్ధుకున్నట్టేనా?
అపరిమిత 40kbph వేగంతో ఇంటర్నెట్‌ను ఉపయోగించవచ్చు. ఇప్పుడు దేశంలో 30 రోజుల నుండి 360 రోజుల వరకు తక్కువ ధరకు మంచి సేవను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ కొన్ని నెలల్లో 5G నెట్‌వర్క్‌ను కూడా తీసుకొచ్చే ప్లాన్ చేస్తుంది. మరోవైపు ఇందులో కేవలం రూ. 485తో రీచార్జ్ చేసుకుంటే మీరు ప్రతిరోజూ 1.5GB డేటా, 100 SMSలు అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ పొందుతారు. అయితే బీఎస్ఎన్ఎల్ ప్లాన్ అయిన రూ. 485 ప్లాన్ 84 రోజులు కాకుండా 82 రోజుల వాలిడిటీతో వస్తుంది. దీంతో ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండదు. అయితే, మీ అవసరాలకు అనుగుణంగా ఏ కంపెనీ ప్లాన్ ఉపయోగపడుతుందో మీరే నిర్ణయించుకోవాలి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.