Flipkart Big Billion Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024.. భారీ ఆఫర్లు ఇవే..!
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 ఆఫర్ సెప్టెమర్ 27 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ లో అన్ని రకాల వస్తువుల మీద మునుపెన్నడు లేని విధంగా డిస్కౌంట్లు ఉండనున్నాయి. ఫ్లిప్ కార్ట్ సేల్స్ లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్, ల్యాప్ టాప్, ఇయర్ బడ్స్ తో పాటు హృహోపరణాల పై కూడా భారీ డిస్కౌంట్స్ ఉననున్నాయి. ఐఫోన్ 15, గూగుల్ పిక్సల్ 8, పోకో ఎఫ్ 6 స్మార్ట్ ఫోన్ ల పై భారీ తగ్గింప్ ధరలు ఉన్నాయి. ఇతర స్మార్ట్ ఫోన్ లపై కూడా డిస్కౌట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది.
శాంసంగ్ ఫోన్ల పై డిస్కౌంట్స్ ఏంటన్నది నేడు రివీల్ చేయనున్నాయి. వాటితో పాటు ఒప్పో, షియోమీ, ఇంఫినిక్స్ ఫోన్ల ఆఫర్లు కూడా వెల్లడించనున్నాయి. పోకో ఎఫ్ 6 5జి స్మార్ట్ ఫోన్ 120 హెడ్జ్ రీఫ్రెష్ రేట్ తో 6.67 ఇంచెస్ 1.5కె అమోలెడ్ డిస్ ప్లే తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపెర్ ఓఎస్, ఆక్టాకోర్ 4ఎన్.ఎం స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ ఎస్.ఓ.సి చిప్ సెట్ పైన కూడా ఇది పనిచేస్తుంది. ఇక వివో టీ 3 అల్ట్రా మొదటి సేల్ ను నేటి సాయంత్రం 7 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ సేల్ లో ధర మిగతా విషయాలు అందుబాటులో ఉంటాయి.
Flipkart Big Billon Days Sale 2024 పోకో ఎఫ్ 6 5జి స్మార్ట్ ఫోన్..
పోకో ఎఫ్ 6 5జి స్మార్ట్ ఫోన్ ఓఐఎస్, ఈ ఐ ఎస్ స్పోర్ట్ తో 50 మెగా పిక్సెల్ సోనీ ఐ ఎం ఎక్స్ 882 కెమెరా, 8 మెగా పిక్సెల్ ఐ ఎం ఎక్స్ 355 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 20 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ 90 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ తో 5000 ఎం.ఏ.హెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది.

Flipkart Big Billion Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024.. భారీ ఆఫర్లు ఇవే..!
ఇక దీనితో పాటుగా మోటోరొలా స్మార్ట్ ఫోన్ లు కూడా ఈ బిలియన్ డేస్ లో తక్కువ ధరకు ఇస్తున్నారు. మోటరోలా ఎడ్జ్ 50 స్మార్ట్ ఫోన్ 24999 మోటో ఎడ్జ్ 50 నియో 22999, మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ 19999 లకు కొనే ఛాన్స్ ఉంది. ఫ్లిప్ కార్ట్ ఐ ఫోన్ 13, 15 ప్రో మోడల్లు తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయి. రియల్స్ డిజిటల్ స్టోరెస్ లో ఐఫోన్ 15 ప్రో, ప్రో మాక్స్ తగ్గింపు ధరలకే ఇస్తున్నారు. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 లో హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ కార్డ్ పై కొనుగోలు చేస్తే 10 శాతం మరింత తగ్గింపుకి కావాల్సిన ఫోన్ తీసుకోవచ్చు.