Home » News » Flipkart Big Deal On Smart Tv
News

Smart Tv : కొత్త టీవీ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ .. 30 వేల టీవీ కేవలం 8 వేలు మాత్రమే..!

Authored By
aruna
The Telugu News | Published on: September 15, 2023, 12:00 pm
Advertisement

Smart Tv : కొత్త టీవీ కొనాలనుకునే వారికి కళ్ళు చెదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్కార్ట్ లో స్మార్ట్ టీవీ లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్ టీవీని సగం కన్నా తక్కువ ధరకే కొనవచ్చు. ఫ్లిప్కార్ట్ లో యాడ్ సన్ పేరుతో 32 ఇంచుల స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ పై భారీ తగ్గింపు పొందవచ్చు. ఏకంగా 71 శాతం తగ్గింపు కూడా ఉంది. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర 29,999. అయితే దీనిని 8,500 కి కొనుగోలు చేయవచ్చు. అంటే నేరుగా 71 శాతం అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు.

Advertisement

ఈ టీవీలో వైడ్ వ్యూయింగ్ యింగిల్, హై రిఫ్రెష్ రేటు వంటి పలు రకాల ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ పై లో కాస్ట్ ఈఎంఐ ప్లాన్ అందుబాటులో ఉంది. రెగ్యులర్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలవారి ఈఎంఐ 413 నుంచి ప్రారంభం అవుతుంది. అదే 24 నెలలు అయితే నెలకు ఈ మేరకు వడ్డీ పడుతుంది. 18 నెలల టెన్యూర్ అయితే నెలకు 530 చెల్లించాలి. 12 నెలల టెన్యూర్ అయితే నెలకు 764 రూపాయలు చెల్లించాలి. 9 నెలల టెన్యూర్ అయితే 1500 వరకు చెల్లించాలి. ఆరు నెలలకు అయితే నెలకు 1000 కట్టాలి. మూడు నెలల టెన్యూర్ అయితే నెలకు 2,900 చెల్లించాలి. ఇలా ఎంచుకునే టెన్యూర్ ను బట్టి వచ్చే రాబడి మారుతుంది. కాకపోతే మంచి స్మార్ట్ టీవీ ని సొంతం చేసుకోవచ్చు.

Flipkart big deal on smart tv

Advertisement

సాధ్యమైనంతవరకు తక్కువ టెన్యూర్ నుంచి ఎంచుకోవాలి లేదంటే ఒకేసారి మొత్తం కట్టడం అంటే భారం అవుతుంది. అందుకే టీవీ కొనే సమయంలో అన్ని వివరాలను చెక్ చేసుకొని కొనుగోలు చేయడం మంచిది. లేదంటే ఇబ్బందులు పడతారు. కొత్త టీవీ కొనాలనుకునేవారు ఫ్లిప్కార్ట్ లో ఈ ఆఫర్ చూసి అన్ని వివరాలను పూర్తిగా తెలుసుకోవడం ఈటీవీని కొరగోలు చేయండి ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి అద్భుతమైన ఆఫర్లు ఉంటాయి. ఇవన్నీ తెలుసుకున్నాకే ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయండి కానీ ఆఫర్ ఉన్నప్పుడే కొనుగోలు చేయడం మంచిది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి