iPhone : మార్కెట్లోకి ఎన్ని కొత్త ఫోన్లు వచ్చిన ఐఫోన్ కి ఉండే ప్రత్యేకత వేరు అని చెప్పాలి. మనలో చాలామందికి ఐఫోన్ కొనాలని ఉంటుంది కానీ వాటి ధరలు ఎక్కువగా ఉండడంతో కొనలేని పరిస్థితి. అయితే అలాంటి వారికి ప్రస్తుతం ఐఫోన్ తక్కువ ధరకే లభిస్తుంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయినటువంటి ఫ్లిప్ కార్ట్ ఐఫోన్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. కళ్ళు చెదిరే తగ్గింపు రేటుతో ఐఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ కొద్ది రోజుల వరకు ఉంది. ఐఫోన్ కొనాలనుకునేవారు ఫ్లిప్ కార్ట్ లో ఈ డీల్ ను పరిశీలించాల్సి ఉంటుంది.
ఫ్లిప్ కార్ట్ లో ఆపిల్ ఐఫోన్ 14 ను కేవలం 26,399కే కొనుగోలు చేయవచ్చు. యాపిల్ ఐఫోన్ 14 ప్రస్తుతం మూడు వేరియంట్ల రూపంలో లభిస్తోంది. ఐఫోన్ 14 ప్లస్, యాపిల్ ఐఫోన్ 14 ప్రో, యాపిల్ ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్. ఐఫోన్ 13 ఫోన్‌లో ఉన్న ప్రాసెసర్‌తోనే ఐఫోన్ 14 కూడా తయారు అయ్యింది. ఇందులో 6.1 ఇంచుల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఉంటుంది. 12 ఎంపీ కెమెరా ఉంది. ప్రస్తుతం యాపిల్ ఐఫోన్ 14 ధర రూ. 68,999గా ఉంది. రూ. 10,901 డిస్కౌంట్‌తో ఈ ఫోన్ లభిస్తుంది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా ఈఎంఐలో కొంటే 4 వేల అదనపు తగ్గింపు లభిస్తుంది.
అప్పుడు ఈ ఫోన్ రూ. 64,999కే లభిస్తుంది. అలాగే ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 38,600 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు ఉంది. అంటే ఈ ఫోన్ రూ. 26,399కే లభిస్తుంది. అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది పాత ఫోన్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఫోన్ కు తక్కువ డిస్కౌంట్ కూడా రావచ్చు. అప్పుడు కొత్త ఫోన్ కి ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అందుకే ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. ఒక్కో మోడల్ ఒక్కో రేటు ఉంటుంది. ఇకపోతే ఈ ఏడాది చివరికల్లా ఐఫోన్ 15 మోడల్ రాబోతుంది. ఈ మోడల్ కొనాలనుకునేవారు కొన్ని రోజులు ఆగితే బెటర్.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.