
Flipkart bumper offer 82 thousand laptop only 32 thousand
Flipkart Offer : ప్రముఖ ఈ కామర్స్ సైట్లలో నోకియా కంపెనీ తీసుకు వచ్చిన రెండు లాప్టాప్ మోడల్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. నోకియా ప్యూర్ బుక్ ఎస్ 14 మోడల్స్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ చేస్తోంది. నోకియా ప్యూర్ బుక్ ఎస్ 14 కోర్ ఐ5 11 జనరేషన్ మోడల్ వచ్చేసి NKi511TL85S థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్. డిస్ప్లే సైజు 14 అంగుళాలు, ఫుల్ హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తోంది. దీనిలో మొత్తం నాలుగు కోర్స్ ఉంటాయి.. ఇది 8 జీబీ DDR4 ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్, విండోస్ 11 హోమ్ ఎడిషన్ తో 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ను కలిగి ఉంది.
Flipkart bumper offer 82 thousand laptop only 32 thousand
నలుపు రంగులో ఉన్న ఈ లాప్టాప్ 1.4 కేజీల బరువు ఉంటుంది. సంవత్సరం వారంటీతో 57W పవర్ అడాప్ట్ తో వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ 6 గంటలు వస్తుంది. దీని అసలు ధర 82,990 కాగా ఫ్లిప్కార్ట్ లో 50,000 తగ్గింపుతో కేవలం రూ.32,990 కే లభిస్తుంది. ఇక నోకియా ప్యూర్ బుక్ ఎస్ 14 ఐ5 10 th జనరేషన్ మోడల్ కూడా ఇదే స్పెసిఫికేషనులతో వస్తుంది. దీని అసలు 74,990 కాగా ఆన్లైన్లో 31,990 కే లభిస్తుంది. ఇక ఫ్లిప్ కార్ట్ మరో ఆఫర్ ని కూడా అందిస్తుంది. మీ దగ్గర పాత ల్యాప్ టాప్ కనుక ఉంటే ఎక్సేంజ్ ఆఫర్ 20వేల వరకు అందిస్తుంది.
కాబట్టి 11 జనరేషన్ లాప్ టాప్ 12,990 కి పొందవచ్చు. కనీసం ఎక్స్చేంజ్ ఆఫర్ లో 8000 వచ్చిన 24,990 కే పొందవచ్చు. ఇక 10 th జనరేషన్ ల్యాప్టాప్ అయితే 20వేల ఎక్స్చేంజ్ లభిస్తే 11,990 కే పొందవచ్చు. అలాగే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డు మీద 1500 అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. యూపీఐ ద్వారా కొంటే వేయి రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. నోకియా వెబ్సైట్లోకి వెళ్లి బుకింగ్ చేస్తే వాళ్లే ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తారు. ఇది ఒక మంచి బెనిఫిట్ అని చెప్పవచ్చు. ఇంచుమించుగా ఈ రెండు లాప్టాప్ మోడల్స్ స్పెసిఫికేషన్స్ ఒకేలా ఉంటాయి. స్క్రీన్ రిజల్యూషన్, ఆపరేటింగ్ సిస్టమ్స్ తేడా అంతే.
Miracle medicine : శీతాకాలం వచ్చిందంటేనే జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. కానీ…
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
This website uses cookies.