UPI Transaction : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు అదిరిపోయే న్యూస్.. అసలు మిస్ అవ్వకండి..!

Authored By Tandu Ramalingaiah | The Telugu News | Published on: October 24, 2024, 9:00 pm
  •  UPI Transaction : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు అదిరిపోయే న్యూస్.. అసలు మిస్ అవ్వకండి..!

UPI Transaction : ప్రస్తుతం దేశం మొత్తం తమ పేమెంట్స్ అన్నీ కూడా డిజిటల్ ద్వారానే అంటే యు.పి.ఐ వారా చేస్తున్నారు. నగదు రహిత చెల్లింపులను ఎంకరేజ్ చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పేమెంట్స్ జరగాలని ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. ఎవరైనా ఎక్కడైనా వారి ఆర్ధిక లావాదేవీలను యు.పి.ఐ చెల్లింపుల ద్వారా చేస్తున్నారు. ఆన్ లైన్ లావాదేవీలు భారీగా పెరిగే పండగ లాంటి సమయాల్లో వీటి వాడకం మరింత ఎక్కువ ఉంటుంది. డిజిటల్ లావాదేవీలు అంటే స్కానర్, క్యూఆర్ కోడ్ లేదా మొబైల్ నెంబర్ కి డైరెక్ట్ గా చెల్లించడం లాంటివి జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం యు.పి.ఐ పేమెంట్స్ ను 5 లక్షల ఆకా పెంచడం జరిగింది. ఇది వినియోగదారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. గతంలో యు.పి.ఐ ట్రాన్ సాక్షన్ గరిష్ట మొత్తం కేవలం 1 లక్ష మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆ లావాదేవీలను 5 లక్షల దాకా పొడిగించారు. ఈ పెరిగిన పరిమితి నిర్ధిష్ట ఫీల్డ్ లో వారికి మాత్రమే అని తెలుస్తుంది.

UPI Transaction యుపిఐ చెల్లింపు పరిమితి..

5 లక్షల యుపిఐ చెల్లింపు పరిమితి కింది వర్గాలకు మాత్రమే ఇస్తారు. అందులో పన్ను చెల్లింపులు, విద్యా సంస్థల పేమెంట్స్, ఐ.పి.ఓ, హాస్పిటల్ బిల్లులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ రిటైల్ ట్రాన్సాక్షన్ సిస్టం ఇలాంటి కేటగిరిల్లో యు.పి.ఐ సిస్టం అధిక విలువ లావాదేవీలు చేసే అవకాశం ఇస్తున్నారు.

UPI Transaction : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు అదిరిపోయే న్యూస్.. అసలు మిస్ అవ్వకండి..!

UPI Transaction : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు అదిరిపోయే న్యూస్.. అసలు మిస్ అవ్వకండి..!

ఈ మార్పుల ద్వారా ఎంతోమంది వినియోగదారులకు యు.పి.ఐ లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి. ఇండియాను నగదు రహిత ఆర్ధిక వ్యవస్థగ మార్చాలనే మోడీ ప్రభుత్వ లక్ష్యానికి ఇవి దోహదం చేస్తాయని చెప్పొచ్చు. ఐతే పెద్ద మొత్తం లో డిజిటల్ పేమెంట్స్ కాబట్టి అవతల వ్యక్తి యొక్క నెంబర్ కానీ డీటైల్స్ కానీ అన్నీ కరెక్ట్ గా ఉండేట్లు చూసుకోవాలి లేదంటే పొరపాటు జరిగే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా డిజిటల్ పేమెంట్స్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించినా సరే చాలా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

Also read

Tandu Ramalingaiah

Author Bio Info : Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

  1. "Sudigali Sudheer Marriage : సుధీర్ పెళ్లిపై బిగ్ అప్‌డేట్.. మ్యారేజ్ ఎప్పుడంటే?"

  2. "Ali Wife Zubeda Begum : అలీ భార్య జుబేదా బేగం నెల సంపాదన ఎంతో తెలుసా?.. ఆస్తుల విలువపై హాట్ టాపిక్‌..!"

  3. "Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్‌లో ఊహించని ట్విస్ట్.. నామినేషన్లలో టాప్ కంటెస్టెంట్లు.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరు?"

  4. "Rahul Gandhi Indira Gandhi : నానమ్మ ఇందిరా గాంధీతో చిన్నారి రాహుల్ గాంధీ ముచ్చట్లు.. 45 ఏళ్ల నాటి అరుదైన పోస్ట్‌ వైరల్!"

  5. "Chandrababu : కూటమి, వైసీపీ మధ్య భారీ గ్యాప్.. చంద్రబాబు చెప్పిన లెక్కలివే!"

  6. "Varanasi Movie Story Leak : వారణాసి కథ లీక్.. మహేష్ బాబు గ్లోబల్ వేట వెనుక అసలు రహస్యం ఇదేనా..?"

  7. "Chicken Egg Prices Hike : నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న చికెన్, గుడ్ల ధరలు!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp