Google pay offers free loans
Google pay : ప్రస్తుతం చాలామంది మనీ ట్రాన్స్ఫర్స్ కోసం గూగుల్ పే వాడుతున్నారు. గూగుల్ పే కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్స్ ను తీసుకొస్తుంది. తాజాగా గూగుల్ పే ఇన్స్టెంట్ లోన్స్ ఆఫర్ చేస్తుంది. గూగుల్ పే వివిధ లెండింగ్ ప్లాట్ఫామ్స్ తో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే రుణాలు ఆఫర్ చేస్తుంది. ఈ లోన్ పొందాలనుకునే వారు ముందుగా గూగుల్ పే యాప్ లోకి వెళ్ళాలి. వెళ్ళాక బిజినెసెస్ అని ఉంటుంది. డ్రాప్ డైన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అందులో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇన్ స్టా మనీ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.
కేవలం రెండు నిమిల్లోనే 25 వేల వరకు అప్రూవల్ పొందవచ్చు. ఫాస్టెస్ట్ కాష్ డిస్బ బర్ససబుల్ ఫుల్ డిజిటల్ ప్రాసెసర్ కనీస డాక్యుమెంట్స్ సాయంతో లోన్ పొందవచ్చు అని తెలిపింది. ఇన్ స్టామనీ అనేది లెన్ డన్ క్లబ్ కు చెందినది. ఆర్బిఐ రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సి పీ2పీ ప్లాట్ఫామ్ ఇన్ ఫొఫిన్ సొల్యూషన్స్ కంపెనీ కి చెందిన ఈ లోన్ ప్రొడక్ట్. దీనివలన ఎటువంటి ఇబ్బంది ఉండదు. గూగుల్ అకౌంట్ లేదా ఫేస్బుక్ లేదా మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వచ్చు తర్వాత అవసరమైన వివరాలు అందించాలి. లోన్ అర్హత ఉందా లేదా అనే విషయం తెలుస్తోంది తర్వాత కేవైసీ పూర్తి చేయాలి.
Google pay offers free loans
పాన్ కార్డ్ బ్యాక్ స్టేట్మెంట్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. లోన్ అర్హత కలిగిన వారికి రెండు గంటల్లో బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వస్తాయి. కేవలం ఈ కంపెనీ మాత్రమే కాకుండా గూగుల్ పే ఇతర సంస్థలతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. క్యాషే, ఫైబ్ లోన్స్, ప్రిపేర్ లోన్, మనీ వ్యూ వంటి పలు లేండింగ్ ప్లాట్ఫామ్స్ తో పాట్నర్ షిప్ కుదుర్చుకుంది. వీటి ద్వారా కూడా లోన్ అప్లై చేసుకోవచ్చు. అయితే ఇలా ఆన్లైన్లో లోన్ తీసుకునేవారు వడ్డీ రేట్ లు ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి దీనివలన ఎక్కువ ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అయితే తక్కువ వడ్డీ రేటు తో రుణాలు పొందే అవకాశం ఉంటుంది.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.