Hero Splendor Plus : 26000 రూ.లకే హీరో స్ప్లెండర్ బైక్ సొంతం చేసుకోవాలంటే ఇలా చేయండి..!
ప్రధానాంశాలు:
Hero Splendor Plus : 26000 రూ.లకే హీరో స్ప్లెండర్ బైక్ సొంతం చేసుకోవాలంటే ఇలా చేయండి..!
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే తక్కువగా సెకండ్ హ్యాండ్ బైక్ ను కొనడం మంచి ఆలోచన అని చెప్పొచ్చు. ఓ.ఎల్.ఎక్స్, క్విక్కర్ లాంటి ఫ్లాట్ ఫాం లతో ప్రీ ఓల్డ్ బైక్ లను అందిస్తున్నారు. అక్కడ 26000 ల కంటే తక్కువ ధరకే హీరో స్ప్లెడర్ ప్లస్ ని పొందే ఛాన్స్ ఉంటుంది. హీరో స్ప్లెందర్ ప్లస్ డిజైన్, మైలేజ్ కారణంగా భారతదేశం లో అత్యంత ఇష్టపడే బైక్ లతో ఉంది. హీరో స్ప్లెండర్ ప్లస్ ఇంజిన్ 97.2 సిసి, సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ తో వస్తుంది. పవర్ ఇంకా టార్క్ 8.02 పి.ఎస్ ఇంకా 8.05 ఎన్.ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ 70 కె.ఎం.పి.ఎల్ మైలేజ్ తో వస్తుంది. ఈని ఫీచర్లు మెరుగైన దృశ్యం కోసం ఎల్.ఈ.డి లైట్లు అనలాగ్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్స్ ఏర్పాటు చేశారు.
మెరుగైన భద్రత కోసం ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టెం ఏర్పాటు చేశారు. ఓ.ఎల్.ఎక్స్ లో 2013 మోడల్ హీరో స్ప్లెండర్ ప్లస్ 26000 కి ఓల్.ఎల్.ఎక్స్ జావితాలో ఉంది. మీరు వెతికితే ఇలాంటి ఇతర డీల్స్ చూడొచ్చు.క్విక్కర్ లో కూడా మంచి కండీషన్ లో ఉన్న ప్రీ ఓ బైక్ లు పొందే అవకాశం ఉంది. స్థానికంగా ఉన్న డీలర్ల దగ్గర కూడా..
వీటితో పాటు స్థానికంగా ఉన్న డీలర్ల దగ్గర కూడా సెకండ్ హ్యాండ్ బైక్ లను పొందొచ్చు. ఈ బైక్ ధర తక్కువగా ఉండటానికి మెయిన్ రీజన్ అవి సెకండ్ హ్యాండ్ అయినందుకు మాత్రమే. 2013 మోడల్ బైక్ అంటే దాదాపు దశాబ్ధానికి పాతది కాబట్టి అవి తక్కువ పైజ్ తోనే వస్తాయి. ఐతే ఈ బైక్ ల కండీషన్ ఇంకా వారంటీలకు సంబందించిన విషయాలను చూసుకోవాలి. కచ్చితంగా అన్ని డాక్యుమెంట్స్ ఇంకా బైక్ కండీషన్ చూసుకున్న తర్వాతే బైక్ లను తీసుకోవాలి. అంతేకాదు బైక్ ఆర్సీ కార్డ్ సరిగా ఉందా లేదా ఏదైనా కేసులు ఉన్నాయా అన్నది కూడా సరిచూసుకోవాలి. Hero, Hero Splendor Plus, Second Hand, Low Price