Jio Best Plan : యూజర్లకు జియో సూపర్ గుడ్ న్యూస్.. 10 రూ. కే 2జిబి డేటా.. అపరిమిత కాలింగ్..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 26 October 2024, 1:00 pm

Jio Best Plan : దేశీయ టెలికాం రంగంలో జియో అంతటా పోటీ ఇస్తూ దూసుకెళ్తుంది. భారతీ ఎయిర్ టెల్ ని క్రాస్ చేసి జియో పెను సంచలనంగా మారింది. ఎయిర్ టెల్, జియో, VI ఇస్తున్న ఆఫర్లతో బి.ఎస్.ఎన్.ఎల్ అదే భారతీయ టెలికమ్యునికేషన్స్ విభాగం కూడా యాక్టివ్ అవుతుని. కొత్త ఆఫర్లతో బి.ఎస్.ఎన్.ఎల్ జియో, ఎయిర్ టెల్ లకు షాక్ ఇస్తుంది. ఇంతకీ బి.ఎస్.ఎన్.ఎల్ ఇస్తున్న ఆఫర్ ఏంటంటే మొదటి ఆరు నెలలు ఉచితంగా ఈ ఆఫర్ ఇచ్చేస్తుంది. దీని వల్ల జియో కస్టమర్స్ ఆందోళనలో పడారు. బి.ఎస్.ఎన్.ఎల్ తమ కస్టమర్స్ కు బెస్ట్ ఆఫర్లను ఇస్తుంది. ఈ క్రమంలో ఎక్కువ మంది కస్టమర్స్ జియోని వదిలి బి.ఎస్.ఎన్.ఎల్ లో చేరుతున్నారు. అందుకే జియో కస్టమర్స్ ను నిలుపుకోడనికి కొత్త రీచార్జ్ ప్లాన్ ను ఇస్తుంది. ఆ రీచార్జ్ ప్లాన్ ఏంటంటే కితర నెట్ వర్క్ ల కంటే మెరుగైన సౌకర్యాలు ఇస్తూ తక్కువ టారిఫ్ రేట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. దానికి ఉదహరణగా జిఉఓ 999 ప్లాన్ చూస్తే అది చాలా ఉత్తమైనది.

Jio Best Plan 98 రోజుల పాటు వాలిడిటీ..

999 ప్లాన్ ని ఎంచుకుని రీచార్జ్ చేస్తే 98 రోజుల పాటు వాలిడిటీ ఉంటుంది. అంతేకాదు రోజుకు 2జిబి హై స్పీడ్ డేటా అపరిమిత కాల్స్ కూడా ఇస్తారు. 100 మెసేజ్ లు కూడా ఇస్తారు. ఇక మీ మొబైల్ 5జి సపోర్ట్ చేస్తే అపరిమిత ఇంటెర్నెట్ కూడా ఉంటుంది. 5 జి ఇంటర్నెట్ సౌకర్యం పొందడానికి ఫోన్ సెట్టింగ్స్ లో కొన్ని మార్పులు చేయాలి.

Jio Best Plan : యూజర్లకు జియో సూపర్ గుడ్ న్యూస్.. 10 రూ. కే 2జిబి డేటా.. అపరిమిత కాలింగ్..!

Jio Best Plan : యూజర్లకు జియో సూపర్ గుడ్ న్యూస్.. 10 రూ. కే 2జిబి డేటా.. అపరిమిత కాలింగ్..!

ఈ రీచార్జ్ ప్లాన్ తో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ అదనంగా ఉచితంగా పొందుతారు. 999 ప్లాన్ రీచార్జ్ చేస్తే 196జి ఉచిత 4జి ఇంటర్నెట్ 98 రోజుల పాటు యూజ్ చేయొచ్చు. 999 ప్లాన్ అబ్సర్వ్ చేస్తే రోజుకి 10 రూ చొప్పున 98 రోజుల పాటు పొందవచ్చు. 20కి 1 జిబి డేటా మాత్రమే లభిస్తున్న ఈ టైం లో 19కి 2జిబి దేటా ఇస్తూ ఈ అవకాశాలు అందిస్తుంది.

Also read

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp