Jio New Plan : రూ.1234 ప్లాన్‌తో ఏకంగా 336 రోజుల వ్యాలిడిటీ.. డేటా, కాలింగ్,ఎస్ఎంఎస్‌తో సహా..!
Jio New Plan : దేశంలోని అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్ అయిన జియో ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం మరోసారి ఆసక్తికరమైన ప్లాన్లను తీసుకొచ్చింది. ముఖ్యంగా జియోభారత్ ఫోన్ వాడుతున్న వినియోగదారులకు అనుకూలంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందించే మూడు కొత్త రీఛార్జ్ ప్లాన్లు విడుదల చేసింది – రూ.123, రూ.234, రూ.1234.
Jio New Plan : రూ.1234 ప్లాన్‌తో ఏకంగా 336 రోజుల వ్యాలిడిటీ.. డేటా, కాలింగ్,ఎస్ఎంఎస్‌తో సహా..!
రూ.123 రీఛార్జ్ ప్లాన్: అన్‌లిమిటెడ్ లోకల్, STD కాలింగ్, రోజుకు 0.5GB డేటా (మొత్తం 7GB), 300 SMSలు, 14 రోజుల వ్యాలిడిటీ, JioSaavn, JioTV యాప్ ల సపోర్ట్. ఈ ప్లాన్ ప్రత్యేకంగా తక్కువ కాల్, డేటా వినియోగించే గ్రామీణ యూజర్లకు ఎంతో అనుకూలంగా ఉంది. రూ.234 ప్లాన్: 2 నెలల వరకు టెన్షన్ లేదు! ఈ ప్లాన్ ద్వారా లభించే ఫీచర్లు చూస్తే.. 58 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 0.5GB డేటా (మొత్తం 28GB), అన్‌లిమిటెడ్ కాలింగ్, ప్రతి 28 రోజులకు 300 SMSలు (మొత్తం 600 SMSలు), JioSaavn, JioTV యాప్‌లు
రూ.1234 ప్లాన్: ఏడాదికి దగ్గరగా టెన్షన్ లేని ప్యాక్. లాంగ్ టెర్మ్ ప్లాన్‌లో 336 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 0.5GB డేటా (మొత్తం 168GB), ప్రతి 28 రోజులకు 300 SMSలు, అన్‌లిమిటెడ్ కాలింగ్, JioSaavn, JioTV యాప్‌ల యాక్సెస్. తక్కువ ఖర్చుతో ఏడాది మొత్తానికి రీఛార్జ్ చేయాలని కోరుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్. దేశంలో ఇప్పటికీ అనేక మంది ఫీచర్ ఫోన్‌లను వాడుతున్నారు. వీరి కోసం జియో జియోభారత్ ఫోన్లు అందుబాటులోకి తీసుకొచ్చి, 4G స్పీడ్ డేటా, ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్‌తోపాటు మెరుగైన కాలింగ్ సదుపాయాలను చౌకగా అందిస్తోంది.
Shyamala Devi : పాన్ ఇండియా స్టార్ రెబల్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన…
War 2 Movie : తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సినిమా ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. ఈ బంధం ఇప్పుడు మరింత…
Jr NTR : నందమూరి, నారా కుటుంబాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని మరోసారి స్పష్టమైంది. ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత…
Prawns : చాలామంది నాన్ వెజ్ ఆహారాలలో చేపలని,చికెన్ ని, మటన్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీటితో పాటు…
Brother And Sister : అన్నాచెల్లెళ్ల బంధం ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసిందే. చిన్నతనం నుంచి ఎంతో సన్నిహితంగా, ప్రేమగా పెరిగే…
Electric Rice Cooker : వంట రానివారికైనా సరే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో అన్నం వండడం చాలా ఈజీ.…
War 2 Movie : ఇప్పటివరకు వార్తలలో లేని 'వార్ 2' ఒక్క ఈవెంట్‌తోనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన…
Konda Murali : హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మల్లు రవి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ సమావేశం జరగగా,…
This website uses cookies.