Flipkart Big Billion Day : ఫ్లిప్ కార్ట్ లో భారీ సేల్.. 125, 256జిబి స్టోరేజ్, 50 ఎం.పి కెమెరా స్మార్ట్ ఫోన్స్ పై 6వేల దాకా తగ్గింపు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Flipkart Big Billion Day : ఫ్లిప్ కార్ట్ లో భారీ సేల్.. 125, 256జిబి స్టోరేజ్, 50 ఎం.పి కెమెరా స్మార్ట్ ఫోన్స్ పై 6వేల దాకా తగ్గింపు..!

 Authored By ramu | The Telugu News | Updated on :1 October 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Flipkart Big Billion Day : ఫ్లిప్ కార్ట్ లో భారీ సేల్.. 125, 256జిబి స్టోరేజ్, 50 ఎం.పి కెమెరా స్మార్ట్ ఫోన్స్ పై 6వేల దాకా తగ్గింపు..!

Flipkart Big Billion Day : ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో భాగంగా భారీ ఆఫర్లు ప్రకటించారు. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్ ల మీద మునుపెన్నడు లేని విధంగా డిసౌంట్స్ ఇస్తున్నారు. ఈ సేల్ లో మోటోరొలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ కోసం ఏకంగా 6000 దాకా తగ్గింపు ధర ఇస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డిజైన్ చాలా బాగుంది. 6.7 ఇంచెస్ డిస్ ప్లే తో పాటుగా 50 ఎం.పి సెల్ఫీ కెమెరా ను కలిగి ఉంచారు. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ తో పనిచేస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ పై 6000 ఫ్లాట్ డిసౌంట్ ఫిలిప్ కర్ట్ అందిస్తుంది. ఇది 12జిబి ర్యాం 256 జిబి స్టోరేజ్ తో వస్తుంది. దీని ధర 29999 రూపాయలు ఉంది. ఈ డిసౌంట్ కేవలం 12 జిబి వేరియంట్ కే ఉంది. బ్యాంక్ కార్డ్ లతో మరింత తగ్గే ఛాన్స్ ఉంది.

Flipkart Big Billion Day మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ స్పెషికేషన్స్

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ స్పెషికేషన్స్ విషయానికి వస్తే మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ 144 హెట్జ్ రీఫ్రెష్ రేట్ తో 6.7 ఇంచెస్ కర్వెడ్ ఓ ఎల్ ఈ డి 1.5 కె డిస్ ప్లే ను కలిగి ఉంది. ఈ స్మార్త్ ఫోన్ 2000 యూనిట్స్ గరిష్ట బ్రైట్ నెస్, డీసీ డిమ్మింగ్ సపోర్ట్ తో వస్తుంది. హెచ్.డి.ఆర్.10 + సపోర్ట్ చేస్తుంది. 4 ఏళ్ల పాటు సెక్యురిటీ అప్డేట్ లు కూడా అందుబాటులో ఉంటాయి.

Flipkart Big Billion Day ఫ్లిప్ కార్ట్ లో భారీ సేల్ 125 256జిబి స్టోరేజ్ 50 ఎంపి కెమెరా స్మార్ట్ ఫోన్స్ పై 6వేల దాకా తగ్గింపు

Flipkart Big Billion Day : ఫ్లిప్ కార్ట్ లో భారీ సేల్.. 125, 256జిబి స్టోరేజ్, 50 ఎం.పి కెమెరా స్మార్ట్ ఫోన్స్ పై 6వేల దాకా తగ్గింపు..!

ఈ స్మార్ట్ ఫోన్ సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ప్రత్యేకమైన టెక్నాలజీతో ఏర్పాటు చేశారు. 50 ఎం.పి సెల్ఫీ కెమెరా ను కలిగి ఉన్న ఈ హ్యాండ్ సెట్ తొలిసారిగా పాన్ టోన్ తో కూడిన ఏ.ఐ ఆధారిత ప్రో గ్రేడ్ కెమెరాలను కలిగి ఉంది. 120 వాట్స్ టర్బో పవర్ చార్జింగ్ తో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ ఫోన్ 45000 ఎం.ఏ.హెచ్ బ్యాటరీ పనిచేస్తుంది. బ్లాక్ బ్యూటీ, కానీల్ బే, లక్సీ లావెండర్ రంగుల్లో ఇది వస్తుంది.

Also read

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి