
noise released new noisefit evolve 2 watch in market
NoiseFit Evolve 2 Watch : ఇండియన్ మార్కెట్‌లో కొవిడ్ మహమ్మారి తర్వాత స్మార్ట్ బ్రాండ్స్ ప్రొడక్ట్స్ బాగా సేల్ అవుతున్నాయి. ఈ స్మార్ట్ ప్రొడక్ట్స్‌కు మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ కూడా ఉంది. ఈ క్రమంలోనే ఫేమస్ స్మార్ట్ ప్రొడక్ట్స్ తయారీ సంస్థ నాయిస్ ఫిట్ ‘ఎవాల్వ్ 2’అనే సరికొత్త ప్రొడక్ట్‌ను లాంచ్ చేసింది. ఆ ప్రొడక్ట్ ఫీచర్స్ తెలుసుకుందాం.కస్టమర్స్ కావాల్సిన సరికొత్త ఫీచర్స్‌ను ఇంక్లూడ్ చేసింది ఈ సంస్థ. ‘నాయిస్ ఫిట్ ఎవాల్వ్ 2’ స్మార్ట్ వాచ్ ఈ జనరేషన్ కస్టమర్స్ కోసం తయారుచేయబడిన సరికొత్త స్మార్ట్ వాచని చెప్పొచ్చు.
ఇందులోని లాంగ్వేజ్ సపోర్ట్ , ఇన్ స్టా చార్జ్ టెక్నాలజీతో పాటు ఇతర ఫీచర్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ వాచ్ కేవలం మూడే రంగుల్లో ఉత్పత్తి చేయబడటం గమనార్హం. చార్ కోల్ బ్లాక్, క్లౌడ్ గ్రే, రోజ్ పింక్ అనే మూడు కలర్స్ వేరియంట్స్‌లో మాత్రమే ఈ ప్రొడక్ట్ తయారు చేయబడింది. ఈ వాచ్ అన్ని ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్‌తో పాటు ఆఫ్ లైన్ అవుట్ లెట్స్‌లోనూ అవెయిలబుల్‌గా ఉంది. ఈ వాచ్ స్టార్టింగ్ ప్రైస్ రూ.3 వేలుగా ఉంది.ఈ స్మార్ట్ వాచ్ ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు లైట్ వెయిట్‌ను కలిగి ఉంటుంది.
noise released new noisefit evolve 2 watch in market
లైట్ వెయిట్ అల్యూమినియం బాడీ కలిగి ఉండి హై రిజొల్యూషన్ పిక్సెల్, త్రీ యాక్సిస్ యాక్సిలెరోమీటర్‌తో ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ వాచ్‌ను ఇన్ స్టా చార్జ్ టెక్నాలజీతో డిజైన్ చేశారు. ఈ టెక్నాలజీలో హాఫ్ అన్ హవర్ చార్జింగ్ పెడితే చాలు ఏకంగా ఐదు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ఈ స్మార్ట్ వాచ్..ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం స్పెషల్ గా డిజైన్ చేయబడింది. అతి తక్కువ టైంలో నాయిస్ స్మార్ట్ వాచ్ బ్రాండ్ ఇండియాకు ఇష్టమైన బ్రాండ్ అయిందని నాయిస్ సహ వ్యవస్థాపకులు గౌరవ్ ఖత్రి ఈ సందర్భంగా తెలిపారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.