Zodiac Signs : డిసెంబర్ 16 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Advertisement
Advertisement

మేషరాశి ఫలాలు : ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. పట్టుదలతో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఈరోజు ఇంటా, బయటా పెద్దల సలహాలతో మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు, వ్యాపార లాభాలు కనిపిస్తున్నాయి. మహిళలకు లాభదాయకమైన రోజు. గురు దత్తత్రేయ ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు మీకు శ్రమ పెరుగుతుంది. బంధువులతో విబేధాలు రావచ్చు. ముఖ్యమై విషయాలలో తొందరపడవద్దు. ఆర్థిక పరిస్థితులు సామాన్యంగా ఉంటాయి. వ్యాపారాలలో కొంచెం లాభాలు వస్తాయి. మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్త్రీలకు చికాకులు రావచ్చు. శ్రీరామాలయంలో ప్రదక్షణలు చేయండి వీలు కాని వారు శ్రీరామ తారకాన్ని జపించండి.

Advertisement

మిథునరాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. ఉద్యోగులకు,కళాకారులకు, విద్యార్థులకు నూతన ఉత్సాహం పెరుగుతుంది. మహిళలకు శుభవార్త శ్రవణం. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థికంగా మంచిరోజు. అనుకోని ధనలాభాలు వస్తాయి. కిరాణం, వస్త్ర దుకాణదారులకు మంచి లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశం ఉంది. మహిళలకు మంచి సమయం. శ్రీసాయిబాబా లేదా రాఘవేంద్రస్వామి ఆరాధన చేయండి.

Advertisement

Today Horoscope december 16 2021 check your zodiac signs

సింహరాశి ఫలాలు : ఈరోజు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థికంగా లోటు, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. కొత్త వ్యాపారాలు చేయకండి. షేర్లు, రియల్ రంగాల వారు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. మహిళలకు అనారోగ్య సూచన కనిపిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం లేదా వినడం చేయండి.

కన్యారాశి ఫలాలు : ఈరోజు ఆటంకాలతో చికాకులు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ముఖ్యమైన విషయాలను కుటుంబంలో చర్చిస్తారు. ఆర్తికపరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. అన్నిరంగాల వారికి శ్రమతో కూడిన రోజు. మహిళకు ఇబ్బందులు రావచ్చు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు పనులు వేగంగా పూర్తిచేస్తారు. సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తికి సంబంధించి మంచి వార్తలు వింటారు. ప్లాట్లు, భూములు కొనుగోలు ప్రయత్నం చేస్తారు. మహిళలకు ముఖ్య సమాచారం తెలుస్తుంది. శ్రీకాలభైరావష్టకం పారాయణం చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు అనుకూలమైన వాతావరణం. చాలా కాలంగా పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కూరగాయల వ్యాపారులు, పాల వ్యాపారులకు మంచి లాభాలు. అన్నింటా జయం. మహిళలకు శుభవార్తలు వింటారు. శ్రీకుమారస్వామి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు రావచ్చు. పనులు నెమ్మదిగా సాగుతాయి. మిత్రులతో, బంధవులతో అనుకోని మాటపట్టింపులు. ఆర్థిక పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. మహిళలకు మాట పడాల్సిన స్థితి. శ్రీలక్ష్మీగణపతి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ఆనుకోని ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో అనుకోని ఇబ్బందులు. పెద్దల మాట వినకపోవడం వల్ల సమస్యలు రావచ్చు. పని భారం పెరుగుతుంది. మహిళలకు శ్రమ. శ్రీదుర్గాదేవి దగ్గర నిమ్మకాయ దీపం పెట్టండి.

కుంభరాశి ఫలాలు : ఈరోజు శుభవార్తలు వింటారు. ఆర్థికంగా సంతోకరమైన రోజు. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. రాజకీయ, కళాకారులు, విద్యార్థులకు అనుకోని అవకాశాలు వస్తాయి. మహిళలకు సంతోషం. శ్రీకృష్ణాష్టకం పారాయణం చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు ఆటంకాలతో పనులు ముందుకు సాగుతాయి. ఆర్థిక పరిస్థితులు అంతగా అనుకూలించవు. కుటుంబ సభ్యులతో చర్చించనది ముఖ్య నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త వ్యాపారాల జోలికి పోవద్దు. మహిళలకు కొన్ని ఇబ్బందులు. శ్రీఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

Recent Posts

Male Infertility : పిల్లలు పుట్టకపోవడానికి మద్యం సేవించడం కూడా ఒక కారణమా ?

Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…

46 minutes ago

Nari Nari Naduma Murari Movie Review : నారి నారి నడుమ మురారి మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…

2 hours ago

Zodiac Signs January 14 2026 : జ‌న‌వ‌రి 14 బుధువారం ఈ రోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…

2 hours ago

Anaganaga Oka Raju Movie Review : నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…

8 hours ago

Nari Nari Naduma Murari Movie : నారీ నారీ నడుమ మురారి మూవీ సంక్రాంతి బాక్సాఫీస్‌కి కొత్త టర్నింగ్ పాయింట్‌..!

Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…

9 hours ago

Sreeleela : వామ్మో ఆ హీరో తో శ్రీలీల డేటింగ్ లో ఉందా..?

Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…

11 hours ago

Chandrababu : చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తో అమరావతి రైతుల్లో ఆనందం..!

Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…

12 hours ago

Anil Ravipudi: అనిల్ నెక్స్ట్ చేయబోయేది మన డిప్యూటీ సీఎం తోనేనా ?

Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…

13 hours ago