
one plus smart tv available in low cost of price in Amazon
One Plus Smart TV : కొత్త టీవీ కొనాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ఏకంగా 30% తగ్గింపుతో ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయవచ్చు. ఈ కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంచింది. వన్ ప్లస్ స్మార్ట్ టీవీను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రీమియం, నాన్ ప్రిమీయమైన స్మార్ట్ టీవీలపై అదిరిపోయే డిస్కౌంట్ లభిస్తుంది. ఈటీవీని 13000 కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. వి వై1, వై1ఎస్, వై1ఎస్ ప్రో, యూ1ఎస్, క్యూ1, క్యూ1 ప్రో వంటి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటిలో ప్రీమియం ఫీచర్ల ఉన్నాయి.
అన్ని టీవీలు బ్రెజిల్ లెస్ డిజైన్లు కలిగి ఉన్నాయి. అయితే వై1 32 ఇంచుల స్మార్ట్ టీవీలు 13000 కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈటీవీ అసలు ధర 19,999. ఆఫర్లో భాగంగా ఈటీవీని 13,999కి సొంతం చేసుకోవచ్చు అంటే 30% తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ పై 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ వన్ కార్డు క్రెడిట్ కార్డ్ పై లభిస్తుంది. 1250 వరకు తగ్గింపును పొందవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.ఈ స్మార్ట్ టీవీలో బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్, గూగుల్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఓఎస్ పై పని చేస్తుంది.
one plus smart tv available in low cost of price in Amazon
నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్స్ ఉన్నయి. పవర్‌ఫుల్ 64 బిట్ ప్రాసెసర్ కూడ ఉంది.అలాగే ఈ టీవీ లో 20 వాట్ డ్యూయెల్ స్పీకర్లు ఉన్నా యి. డాల్బే ఆడియో సపోర్ట్ ఉంది. ఇంకా బిల్ట్ ఇన్ వైఫై ఉంది. 2 హెచ్‌డీఎంఐ పోర్టులు, 2 యూఎస్‌బీ పోర్టులు ఉంటాయి. అలాగే ఫ్రీ ఇన్‌స్టాలేషన్ బెనిఫిట్ కూడా ఉంది. ఈ టీవీని ఈఎంఐలో కూడా కొనుగోలు చేయవచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 669 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అదే ఏడాది ఈఎంఐ అయితే నెలకు రూ. 1263 కట్టాలి. నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా ఉంది. ఆరు నెలల వరకు టెన్యూర్ ఎంచుకోవచ్చు. నెలకు రూ. 2,333 చెల్లించాల్సి ఉంటుంది. టెన్యూర్ ప్రాతిపదికన నెలవారీ ఈఎంఐ మారుతుంది.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.