Home » Exclusive » Poco C31 Smart Phone Get Free In Flipkart Offers
Exclusive

Flipkart Offers : అదిరింది ఆఫర్ .. పాత ఫోన్ ఇస్తే కొత్త ఫోన్ ఫ్రీ ..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: December 13, 2022 2:17 pm
Advertisement

Flipkart Offers : కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. పలు రకాల ఆఫర్లు కలుపుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ను ఉచితంగా పొందవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అయిన ఫ్లిప్కార్ట్ సంస్థ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంచింది. పొకో సి 31 స్మార్ట్ ఫోన్ పై అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.10,999. అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో ఉచితంగా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై 40 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

Advertisement

ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది.అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇలా పలు రకాల ఆఫర్లు లభిస్తున్నాయి. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగా పొందొచ్చు. కేవలం ఎక్సేంజ్ ఆఫర్ తీసుకుంటే 549 చెల్లిస్తే సరిపోతుంది. అదే బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు. ఫ్రీగా స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో 64 99కి అందుబాటులో ఉది. ఐడిఎఫ్సి బ్యాంక్ కస్టమర్లకు 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ కు ఇది వర్తిస్తుంది.

poco C31 smartphone get free in Flipkart Offers

Advertisement

ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా లావాదేవీలు జరిపే పేమెంట్ కి వర్తిస్తుంది. ఈ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ 59 50 ఉంది. పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ కొనాల్సి ఉంటుంది. అప్పుడు ఫ్రీగా ఈ ఫోన్ లభిస్తుంది. అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అన్నది పాత ఫోన్ మోడల్ కండిషన్ బట్టి ఎక్సేంజ్ విలువ ఆధారపడి ఉంటుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ వద్దనుకుంటే తక్కువ ధరకే ఈ ఫోను కొనుగోలు చేయవచ్చు.ఈ ఫోన్లో 6.53 అంగుళాల స్క్రీన్, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ వంటి ఫీ

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి