Flipkart Offers : అదిరింది ఆఫర్ .. పాత ఫోన్ ఇస్తే కొత్త ఫోన్ ఫ్రీ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Flipkart Offers : అదిరింది ఆఫర్ .. పాత ఫోన్ ఇస్తే కొత్త ఫోన్ ఫ్రీ ..!

Flipkart Offers : కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. పలు రకాల ఆఫర్లు కలుపుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ను ఉచితంగా పొందవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అయిన ఫ్లిప్కార్ట్ సంస్థ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంచింది. పొకో సి 31 స్మార్ట్ ఫోన్ పై అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.10,999. అయితే ఇప్పుడు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :13 December 2022,2:30 pm

Flipkart Offers : కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. పలు రకాల ఆఫర్లు కలుపుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ను ఉచితంగా పొందవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అయిన ఫ్లిప్కార్ట్ సంస్థ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంచింది. పొకో సి 31 స్మార్ట్ ఫోన్ పై అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.10,999. అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో ఉచితంగా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై 40 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.

ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది.అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇలా పలు రకాల ఆఫర్లు లభిస్తున్నాయి. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగా పొందొచ్చు. కేవలం ఎక్సేంజ్ ఆఫర్ తీసుకుంటే 549 చెల్లిస్తే సరిపోతుంది. అదే బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు. ఫ్రీగా స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో 64 99కి అందుబాటులో ఉది. ఐడిఎఫ్సి బ్యాంక్ కస్టమర్లకు 10% డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ కు ఇది వర్తిస్తుంది.

poco C31 smartphone get free in Flipkart Offers

poco C31 smartphone get free in Flipkart Offers

ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా లావాదేవీలు జరిపే పేమెంట్ కి వర్తిస్తుంది. ఈ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ 59 50 ఉంది. పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ కొనాల్సి ఉంటుంది. అప్పుడు ఫ్రీగా ఈ ఫోన్ లభిస్తుంది. అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అన్నది పాత ఫోన్ మోడల్ కండిషన్ బట్టి ఎక్సేంజ్ విలువ ఆధారపడి ఉంటుంది. ఎక్స్చేంజ్ ఆఫర్ వద్దనుకుంటే తక్కువ ధరకే ఈ ఫోను కొనుగోలు చేయవచ్చు.ఈ ఫోన్లో 6.53 అంగుళాల స్క్రీన్, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ వంటి ఫీ

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది