
Realme 14 Pro Plus : బంపర్ ఆఫర్.. రూ.32వేల రియల్‌మి ఫోన్ కేవలం రూ. 12వేల కన్నా తక్కువా?
అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లలో ఒక్కోసారి బంపర్ ఆఫర్స్ పెడుతుంటారు. వాటి వలన కాస్ట్‌లీ ఫోన్స్ కూడా సరసమైన ధరలకి లభిస్తుంటాయి . ఈ క్రమంలో రియల్‌మి 14 ప్రో ప్లస్ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. రియల్‌మి 14ప్రో ప్లస్ (8GB ర్యామ్ + 128GB స్టోరేజ్) ప్రస్తుతం రూ.29,999 ధరకు అమ్ముడవుతోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై రూ.2వేల బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది.
Realme 14 Pro Plus : బంపర్ ఆఫర్.. రూ.32వేల రియల్‌మి ఫోన్ కేవలం రూ. 12వేల కన్నా తక్కువా?
రూ.2,500 నుంచి నో-కాస్ట్ నెలవారీ ఈఎంఐ ఆప్షన్ కూడా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ యూజర్లు 5శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. ఎంపిక చేసిన ఫోన్ మోడళ్లపై రూ.16,300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. అంటే మీకు 12వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. రియల్‌మి 14 ప్రో ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో 6.83-అంగుళాల క్వాడ్-కర్వ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 12GB వరకు LPDDR4X, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 7s జనరేషన్ 3 5G చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత రియల్‌మి యూఐ 6 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది.ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో OISతో కూడిన 50MP ప్రైమరీ షూటర్, 50MP పెరిస్కోప్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి.ఈ ఫోన్ బికనీర్ పర్పుల్, పెర్ల్ వైట్, సూడ్ గ్రే వంటి 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.