Risk Factors in Fast Charging : ఫాస్ట్ ఛార్జర్ లతో స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!
Risk factors in Fast Charging : నిత్య వాడుతూ ఉంటున్న స్మార్ట్ ఫోన్ లకు ఛార్జింగ్ అనేది ఒక సమస్యగా మారింది. భారత్ మార్కెట్ లో ప్రస్తుతం అందుబాటులో వస్తున్న స్మార్ట్ ఫోన్ లు అన్నీ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోనే కలిగి ఉంటునాయి, మిడ్ రేంజ్ నుంచి ఫ్లాగ్ షిప్ హ్యాండ్ సెట్ వరకు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ కలిగి ఉంటున్నాయి. ఐతే ఈ ఫాస్ట్ ఛార్జిన్ టెక్నాలజీ వల్ల తక్కువ టైం లో ఫోన్ ఛార్జ్ చేయడం బాగానే ఉంది కానీ దాని వల్ల వచ్చే సమస్యలను ఎవరు గుర్తించట్లేదు.
స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఛార్జర్ ల గురించి ఫాస్ట్ ఛార్జింగ్ ల గురించి ఎలాంటి అవగాహన లేదు. ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. టికెట్ రిజర్వేషన్, యుపీఇ పేమెంట్స్ ఇంకా చాలా రకాల పేమెంట్స్ కి ఇలా ఫాస్ట్ ఛార్జింగ్ ఉపయోగపడుతుంది.
సాధారణ ఛార్జర్ కన్నా ఫాస్ట్ ఛార్జర్ తో ఛార్జ్ చేసినప్పుడు ఫోన్ పేలే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ లో ఫోన్ వేడెక్కకుండా చూసుకోవాలి. అంతేకాదు ఫోన్ కి గాలి వీచే లాగా చూసుకోవాలి. అంతేకాదు సూర్యరశ్మి నేరుగా పడే చోట స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టకూదదు. వెంటిలేషన్ ఉన్న ప్రాంతంలో స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి. ఫోన్ వేడెక్కినట్టు అనిపిస్తే వెంటనే తీసివేయాలి. ఛార్జింగ్ టైం లో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
Risk Factors in Fast Charging : ఫాస్ట్ ఛార్జర్ లతో స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా.. ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!
ఒక బ్యాటరీ.. ఛార్జింగ్ సైకిళ్ల అరకు సరైన వర్క్ చేస్తుంది. ఐతే ఇలా ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉండదు. ఛార్జింగ్ 20 శాతం ఉన్నప్పుడు మాత్రమేఫాస్ట్ ఛార్జింగ్ పెట్టాలి.పూర్తిగా అయిపోయే దాకా ఉంచకూడదు. ఇలా ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Mushrooms : పుట్టగొడుగులు కొందరు చాలా ఇష్టంగా తింటారు. ఇవి నిజానికి ఆరోగ్యానికి మంచివే. కానీ, వీటిని ఈ విధంగా…
mother And Son : జనగామ జిల్లా కలెక్టరేట్ ముందు ఒక తల్లి ఆవేదన అందర్నీ కన్నీరు పెట్టించింది. "నా…
Thyroid : మహిళలకు పెద్ద సమస్యగా మారింది థైరాయిడ్ సమస్య. మహిళలు చాలామంది ఈ థైరాయిడ్ బారిన పడుతున్నారు. థైరాయిడ్…
RBI : దేశంలో ప్రజలకు చిన్న నోట్ల లభ్యత పెంచేందుకు Reserve Bank of India రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…
Peaches : ప్రకృతిలో లభించే ప్రతి ఒక్క పండు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇలాంటి పండు లో ఒకటే…
Goat Blood : సాధారణంగా చాలామంది మటన్ అంటే ఇష్టపడతారు. తీరానికి అవసరమయ్యే పోషక విలువలో ఉన్న పౌష్టిక ఆహారం…
Vaibhav Suryavanshi : 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గత rajasthan royals vs gujarat titans రాత్రి జరిగిన…
Vaibhav Suryavanshi : బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల వయస్సులోనే క్రికెట్ ప్రపంచంలో ఎంతగానో గుర్తింపు…
This website uses cookies.