Smart TV Offer : 11,939 రూ.కే 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. 18 నెలల వారంటీతో త్వరపడండి..!
ప్రధానాంశాలు:
Smart TV Offer : 11,939 రూ.కే 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. 18 నెలల వారంటీతో త్వరపడండి..!
Smart TV Offer : 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ కొనాలని అనుకున్న వారికి చాలా తక్కువ ప్రైజ్ లో అది పొందే అవకాశం ఉంది. మార్కెట్ లో ఎక్కడ లేని విధంగా చాలా తక్కువ మొత్తానికే 43 అంగుళాల స్మార్ట్ టీవీ మీ ఇంటికి తీసుకు వెళ్లొచ్చు. VW కంపెనీ నుంచి ఈ టీవీ పూర్తి హెచ్.డి స్మార్ట్ LED టీవీగా అద్భుతమైన ఫీచార్స్ తో వస్తుంది. ఈ టీవీకి సంబందించిన మరిన్ని వివరాలు ఏంటో చూద్దాం.
Smart TV Offer స్మార్ట్ టీవీ
మోడల్ : VW కంపెనీ 109 సి.ఎం అంటే 43 ఇంచెస్ లైనెక్స్ ఫ్రేం లెస్ సీరీస్ పూర్తిగా హెచ్.డి స్మార్ట్ ఎల్.ఈ.డి టీవీ
మోడల్ ఐడి : VW43C3
కలర్ : బ్లాక్
వారంటీ : 18 నెలలు,
స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే..
రిజల్యూషన్ : పూర్తి హెచ్.డి (1920 క్ష్ 1080).
రిఫ్రెష్ రేటు : 60 హెడ్జ్, ప్రత్యేకంగా కంటి మీద ఎఫెక్ట్ పడకుండా రూపొందించబడింది
యాంగిల్ : 178 డిగ్రీలు
కనెక్టివిటీ చేసే అవకాశం ఉన్నవి..
హెచ్.డి.ఎం.ఐ పోర్ట్‌లు : 2
యూ.ఎస్.బి పోర్ట్‌లు : 2
ఆప్టికల్ అవుట్‌పుట్ : 1
ఇంటర్నెట్ యాక్సెస్ కోసం వైఫై ఇంకా ళాణ్ ఈథర్నెట్ కూడా ఉంటుంది.
ఆడియో పనితీరు
అవుట్‌పుట్ పవర్ : 24 వాట్స్ ఇవ్వగా మంచి వినదగిన స్పష్టమైన ఆడియోను వస్తుంది.
స్పీకర్లు : బాక్స్ స్పీకర్లతో స్టీరియో సరౌండ్
అన్ని యాప్ లు స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
వైర్ లెస్ పరికరాలు కూడా టీవీకి కనెక్ట్ చేసే అవకాశం ఉంది.
అసలు ధర : 29.999
తగ్గింపు ధర : 13,999
ఎక్సేంజ్ ఆఫర్ : అదనంగా 2000 తగ్గించి ఇస్తారు.
అంటే 11939 రూపాయలకే ఈ స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.