Amazon : టీవీ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్… ఏకంగా ఈ టీవీపై 40 శాతం డిస్కౌంట్…!

Amazon  : ఈ కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ ప్రస్తుతం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను నిర్వహిస్తుంది. ఆఫర్ లో భాగంగా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. అయితే అమెజాన్ టీవీలపై భారీ డిస్కౌంట్ లను అందిస్తుంది. సోనీ బ్రావియా 55 ఇంచుల టీవీ పై అదిరిపోయే ఆఫర్ లభిస్తుంది. ప్రీమియం స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఈ టీవీపై ఏకంగా 39% డిస్కౌంట్ అందుబాటులో ఉంది. సోనీ బ్రావియా 55 ఇంచుల టీవీ అసలు ధర 99,900. అయితే అమెజాన్లో రూ.60,990 కొనుగోలు చేయవచ్చు అంటే దాదాపుగా 39 వేల తగ్గింపు లభిస్తుంది.

ఈ స్మార్ట్ టీవీల పై కూపన్ డిస్కౌంట్ కింద అదనంగా 1000 తగ్గింపును సొంతం చేసుకోవచ్చు. దీంతో టీవీ ధర రూ.59,990 గా ఉంది. అంటే డిస్కౌంట్ ₹40 వేలకు చేరుతుంది. అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. రూ.2500 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. సిటీ బ్యాంక్, ఆర్ బిఎల్ బ్యాంక్, వన్ కార్డు కస్టమర్లకు అదనపు తగ్గింపు ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో ఈ టీవీ ధర మరింత తగ్గి వస్తుందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు డిస్కౌంట్ మాత్రమే కాకుండా ఈ టీవీ పై ఎక్సైంజ్ ఆఫర్ కూడా ఉంది.ఎక్సైంజ్ ఆఫర్ పై రూ.4390 వరకు తగ్గింపు పొందవచ్చు.

Sony Bravia smart tv available in Amazon with 40% discount offer

ఎక్సైంజ్ ఆఫర్ అనేది పాత టీవీ మోడల్ ను బట్టి ఉంటుంది. అలాగే ఈ టీవీ ను ఈఎంఐ లో కొనవచ్చు. బజాజ్ కార్డ్ పై నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ పొందవచ్చు. 12 నెలల దాకా ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ.5,100 కట్టాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు 18 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ అందిస్తున్నాయి. నెలకు రూ.3388 ఈఎంఐ ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 24 నెలల వరకు కాస్ట్ ఈఎంఐ అందిస్తోంది. నెలకు రూ.2541 చెల్లించాలి. ఇంకా రెడ్ మీ 65 ఇంచుల స్మార్ట్ టీవీ పై అదిరిపోయే ఆఫర్ లభిస్తుంది. ఈ టీవీ ని రూ.57,999 కు కొనవచ్చు. ఈ టీవీ అసలు ధర రూ.74,999. అంటే 17 వేల తగ్గింపు లభిస్తుంది.

Recent Posts

Three Sisters : ముగ్గురు అక్కా చెల్లెళ్ల‌తో న‌టించిన ఏకైక హీరో ఎవ‌రో తెలుసా?

Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…

60 minutes ago

Health Test : ఈ 30 సెక‌న్ల ప‌రీక్ష మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలియ‌జేస్తుంది..!

Health Test  : ఒక స్థితి నుండి లేవడం చాలా తేలికైన పనిగా అనిపించవచ్చు. కానీ, ఇలా చేసే సామర్థ్యం…

2 hours ago

Monalisa : వామ్మో నువ్వేనా..? పూస‌ల‌మ్మే మోనాలిసా ఇప్పుడు కోటి రూపాయల కారులో..!

Monalisa : కొన్ని నెలల క్రితం జరిగిన కుంభమేళాలో పూసలు అమ్మకుంటూ కనిపించిన వైరల్ గర్ల్ మోనాలిసా తన చేప…

3 hours ago

Smartphone Charger : చార్జర్‌పై ఉన్న ఆ చిన్న చిన్న గుర్తుల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

Smartphone Charger : మీరు మీ స్మార్ట్‌ఫోన్‌కి చార్జింగ్ పెడుతుంటే, చార్జర్ అడాప్టర్‌పై ఉన్న చిన్న చిన్న చిహ్నాలను ఓసారి…

4 hours ago

Kannappa Movie : వీఎఫ్ఎక్స్ ద్వారానే మంచు విష్ణు అన్ని కోట్లు లాస్ అయ్యాడా…!

Kannappa Movie : టాలీవుడ్ డైనమిక్ హీరో మంచు విష్ణు తన ప్రతిష్ఠాత్మక చిత్రం 'కన్నప్ప' విడుదల సందర్భంగా తీవ్ర…

5 hours ago

Strawberry : స్ట్రాబెరీనా మజాకా… దీని ప్రయోజనాలు తెలిస్తే… వదలనే వదలరు..?

Strawberry : మనకి ప్రకృతి ప్రసాదించిన రుచికరమైన పండులో పండు కూడా ఒకటి.ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయగలదు.…

6 hours ago

22 ఏళ్లు అల్లుడితో ఎఫైర్.. ముగ్గురు పిల్ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చిన అత్త‌.. చివ‌రికి కూతురు ఎలా క‌నిపెట్టిందంటే..?

వివాహేతర సంబంధాలతో కుటుంబాలు పతనమవుతున్నాయని తెలిసీ ప్రజలు వాటి పట్లే ఆకర్షితులవటం బాధ కలిగిస్తోంది. కన్నతల్లే పడక సుఖం కోసం…

7 hours ago

Tamarind Benefits : చింతపండు పుల్లగా ఉందని దూరం పెడుతున్నారా… అయితే,దీని ప్రయోజనాలు కోల్పోతున్నట్లే…?

Tamarind Benefits : నేటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా చింతపండు తినాలంటే భయపడుతున్నారు. వంకాలలో కూడా దీన్ని వాడడమే…

8 hours ago