Vivo 5G Smart Phone : ప్రస్తుతం ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ ను వినియోగిస్తున్నారు. అందుకే మార్కెట్లోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో 5జి నెట్వర్క్ నడుస్తుంది. అందుకే ఫోన్ తయారీ కంపెనీలు స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో చైనా కంపెనీ అయినా వివో బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ ఫోన్ను తీసుకువచ్చింది. వై సిరీస్ కింద వివో వైఓ 2 పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.8999 గా నిర్ణయించింది. ఈ స్మార్ట్ ఫోన్ 6.51అంగుళాలహెచ్‌డీ+ డిస్‌ప్లే, ఐ ప్రొటెక్షన్ మోడ్, ఆండ్రాయిడ్ 12, మీడియా టెక్ చిప్‌సెట్, 5000mAh బ్యాటరీ వంటి వాటిని కలదు.
ఇందులో స్టోరేజ్ ను మైక్రో ఎస్డి కార్డ్ ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. రియల్ మీ సిరీస్, రెడ్మీ సిరీస్ పోకో సిరీస్ కి ఈ ఫోన్ గట్టి పోటీ అని చెప్పవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లో వివరాలకు వస్తే ఇందులో 6.51 అంగుళాల హెచ్డి ప్లస్, ఫుల్ వ్యూ డిస్ ప్లే కలదు. వాటర్ డ్రా స్టైల్లో ఈ ఫోన్ ఉంది. అత్తా కోర్ మీడియా టెక్ చిప్ సెట్ ఉంది. అయ్యే అవకాశం ఉంది. 3 జీబీ ర్యామ్+ 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ గల ఒక్క వేరియంట్ మాత్రమే తీసుకొచ్చారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాలను చూసుకుంటే వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా కలదు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫేస్ బ్యూటీ, టైమ్ ల్యాప్స్ ఫొటోగ్రఫీ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో కలవు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W వైర్డ్ చార్జింగ్, 5W రివర్స్ చార్జింగ్‌లను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఆర్చిడ్ బ్లూ, కాస్మిక్ గ్రే కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. వివో ఇండియా ఇ-స్టోర్, ఇతర పాట్నర్ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. ధర కూడా చాలా తక్కువ కాబట్టి వెంటనే కొనుగోలు చేయండి.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.