Vivo Lovers : వివో లవర్స్ .. ఈ ఫోన్ అస్సలు మిస్ కావొద్దు.. చాలా తక్కువ ధరకే..
ప్రధానాంశాలు:
Vivo Lovers : వివో లవర్స్ .. ఈ ఫోన్ అస్సలు మిస్ కావొద్దు.. చాలా తక్కువ ధరకే..
Vivo Lovers : వివో ఒక్కోసారి అద్భుతమైన ఫీచర్స్ తో తక్కువ ధరకి మంచి ఫోన్స్‌ని అందిస్తుంటుంది. తాజాగా అతి చౌకైన ధరకే వివో V30 ప్రో 5G ఫోన్ లభిస్తోంది. 50MP సెల్ఫీ కెమెరాతో అద్భుతమైన కెమెరాలను కలిగి ఉంది.ఈ 5G ఫోన్‌లో స్టూడియో-క్యాలిబర్ ఆరా లైట్, ZEISS ప్రొఫెషనల్ పోర్ట్రెయిట్ కెమెరా ఫీచర్లు కూడా ఉన్నాయి.ఈ ఫోన్ కేవలం 0.745 సెం.మీ మందంతో వస్తుంది. మీడియాటెక్ సీపీయూను కలిగి ఉంది.
Vivo Lovers ఆలస్యం చేయకండి..
ఫ్లిప్‌కార్ట్ ద్వారా అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వివో V30 ప్రో 5G ఫోన్ 256GB స్టోరేజ్, 8GB ర్యామ్ మోడల్ రూ.46,999 తగ్గింపు ధరకు అందిస్తోంది. నిర్దిష్ట బ్యాంక్ కార్డులతో రూ.6,500 నేరుగా డిస్కౌంట్ అందిస్తోంది. ఈ వివో ఫోన్ మొత్తం ధర రూ.34,990 అవుతుంది. కస్టమర్లు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ఇంకా తక్కువ ధరకి పొందవచ్చు. పాత ఫోన్‌పై రూ.40వేల వరకు తగ్గింపుతో ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.
ఈ వివో స్మార్ట్‌ఫోన్ HDR10 ప్లస్‌తో కూడిన 6.78-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 8200 చిప్‌తో ఈ ఫోన్ 12GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీని కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 50MP సెల్ఫీ కెమెరా, బ్యాక్ ప్యానెల్‌లో 50MP ప్రైమరీ, టెలిఫోటో, అల్ట్రావైడ్ సెన్సార్‌లతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.