Xiaomi 14 : భారతదేశంలో Xiaomi 14 Civi స్మార్ట్ఫోన్ జూన్ 12న రిలీజ్ కానుంది... స్పెసిఫికేషన్లు, ఫిచర్ల వివరాలు...!
Xiaomi 14 : షియోమి సంస్థ నుండి xiaomi 14 Civi స్మార్ట్ ఫోన్ జూన్ 12 భారత దేశంలో లాంచ్ కాబోతుంది. కంపెనీ ఇంతకు ముందు రాబోయే ఈ హ్యాండ్ సెట్ యొక్క ఎన్నో ముఖ్యమైన స్పెసిఫికేషన్ లో చేసింది. ఈ ఫోన్ యొక్క డిజైన్ మరియు రంగుల ఎంపికలు కూడా తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ ఏడాది మార్చి లో చైనాలో చేయబడిన Xiaomi Civi 4 ప్రో యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్ గా రాబోతుంది అని తెలిపింది. ప్రస్తుతం లాడ్జ్ కు ముందే టీప్ స్టర్ Xiaomi 14Civi యొక్క సాధ్యం అయ్యే ధరలతో పాటు ఊహించని RAM మరియు స్టోరేజ్ వేరియట్ వివరాలను కూడా లీక్ చేసింది…
భారతదేశంలో షియోమీ 14 సివి ధర 8GB + 128GB ఎంపిక కోసం రూ.43,000 ఫిచర్ అభిషేక్ యాదవ్ ఎక్స్ పోస్టుల్లో క్లేయిమ్ చేశారు. ఇక రెండవ వేరియట్ 12GB+ 51 2GB వేరియట్ కూడా ఉంటుంది అని ఆయన తెలిపారు. అయినప్పటికీ ఈ వివరాల గురించి ఈసారి కచ్చితంగా తెలియదు అని టీప్ స్టర్ తెలిపారు. కావున పాఠకులు ఈ సమాచారాన్ని అంచనాగా మాత్రమే తీసుకోవాలి. షియోమి సంస్థ యొక్క ఇండియా CMO అనూజ్ శర్మ గతంలో మీడియా వలన కంపెనీ Xiaomi 14 Civi నీ భారతదేశంలో సుమారుగా రూ.50,000 ధరలలో లాంచ్ చేస్తున్నట్లుగా తెలిపారు.
Xiaomi 14 : భారతదేశంలో Xiaomi 14 Civi స్మార్ట్ఫోన్ జూన్ 12న రిలీజ్ కానుంది… స్పెసిఫికేషన్లు, ఫిచర్ల వివరాలు…!
షియోమి 14 సివి స్మార్ట్ ఫొన్ 120 Hz రిఫ్రెష్ రేట్ తో ప్లాట్ 1.5K అమోలెడ్ స్క్రీన్ ను కలిగి ఉన్నట్లుగా నిర్ధారించింది. ఇది క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 8s జెన్ 3 చీప్ సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. మరియు ఆండ్రాయిడ్ 14 ఆధారిత HyperOS తో వస్తున్నది. ఈ హ్యాండ్ సెట్ లో లైకా బ్రాండ్ యొక్క ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ లాగే డ్యూయల్ 32- మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు కూడా ఉన్నాయి. షియోమి 14 సివి 67W వైర్డు ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో4,700mAh బ్యాటరీని ప్యాక్ చేస్తున్నది. ఈ బ్యాటరీ1,600 వరకు చార్జ్ సైకిల్స్ కు మద్దతు కూడా ఇస్తున్నది. ఈ స్మార్ట్ ఫోన్ మెటల్ ఫ్రేమ్ తో కూడా వస్తున్నది. మరియు 7.4 మీ మీ మందంతో ఉన్నది. ఇది భారతదేశంలో మూడు రంగుల ఎంపికలు అందుబాటులో ఉన్నది. కావున అవి క్రూజ్ బ్లూ, మ్యాచా గ్రీన్ మరియు షాడో బ్లాక్ రంగులు. Xiaomi 14Civi ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ IR బ్లాస్టర్ సెన్సార్, హాయ్ రేస్ ఆడియో స్టీరియో స్పీకర్లు మరియు డాల్బీ అట్మాస్ సపోర్ట్ లాంటి కొన్ని ఇతర అంచనా ఫీచర్లు కూడా ఉన్నాయి…
Airtel : స్మార్ట్ ఫోన్లో ఒకప్పుడు 16జీబీ, 32 జీబీ.. ఇలా ఇంటర్నల్ స్టోరేజ్ను అందించేవారు. కానీ మైక్రో ఎస్డీ…
Janasena : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకంగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్. అందుకే అన్ని విషయాలలో కూడా…
New Ration Card : ఏపీలో కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.…
PURANAPANDA SRINIVAS :హైదరాబాద్, మే 20: నాలుగు వందల పేజీల పవిత్ర సంపద, అత్యద్భుతమైన దైవీయ చైతన్యం, అపురూపమైన రమణీయ…
Janhvi Kapoor : ప్రపంచ సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించే ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలింఫెస్టివల్లో తొలిసారి పాల్గొన్న బాలీవుడ్ నటి…
YS Jagan : ఏపీ రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ - టిడిపి నేత, మంత్రి…
Sukumar : పెద్ది తర్వాత రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ తో చేయాల్సిన మూవీ కొంచెం ఆలస్యమవుతుందని, ఈలోగా వేరే…
Trivikram : నటి పూనమ్ కౌర్ తాజాగా తన ఇన్ స్టా వేదికగా రెండు పోస్టులు పెట్టి త్రివిక్రమ్ ను…
This website uses cookies.