Xiaomi launched Xiaomi Notebook Pro 120G smart tv in August 30
Xiaomi Smart TV : అత్యంత పాపులారిటీ పొందిన చైనీస్ కంపెనీ అయినా షావోమీ(Xiaomi) నుంచి కొత్త లాప్టాప్, స్మార్ట్ టీవీ సిరీస్ లాంచ్ కానున్నాయి. షావోమి నోట్ బుక్ ప్రో 120జి (Xiaomi Smart TV Notebook Pro 120G) లాప్టాప్ ను ఈనెల 30వ తేదీన ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీనికోసం అధికారిక వెబ్సైట్లో ప్రత్యేకమైన పేజీను ఏర్పాటు చేసింది. అలాగే షావోమి స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్ (Xiaomi Smart TV X Series) లో మరో మూడు టీవీలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. 4కే రిజర్వేషన్ డిస్ప్లే తో ఈ టీవీలను తీసుకురానున్నట్లు తెలిపారు. నోట్ బుక్ ప్రో 120జి లాప్టాప్ కోసం మైక్రోసెట్ను అఫీషియల్ వెబ్సైట్లో లిస్టు చేసింది షావోమి. ఆగస్టు 30న లాంచ్ చేయనున్నట్లు అందులోనే వెల్లడించింది.
ఫాస్ట్, ఫ్లూయిడ్, ఫెంటాస్టిక్ అని ట్యాగ్ ఇచ్చింది. 2.5k ట్రూ లైఫ్ డిస్ప్లే తో ఈ ల్యాప్ ట్యాప్ ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. 120Hz రిఫ్రెష్ రేటు ఉంటుందని తెలిపింది. అయితే మిగిలిన స్పెసిఫికేషన్లను ఇంకా వెల్లడించలేదు. స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్ లో 4కే రిజల్యూషన్ డిస్ప్లే తో కొత్తగా మూడు మోడల్స్ ను షావోమి లాంచ్ చేయనుంది. 43 ఇంచులు, 50 ఇంచులు, 55 ఇంచుల డిస్ప్లే సైజుల్లో ఈ టీవీలు రానున్నాయి.
Xiaomi launched Xiaomi Notebook Pro 120G smart tv in August 30
ఈ టీవీ సిరీస్ కు 4కె యువర్ న్యూ రెసెల్యూషన్ అనే ట్యాగ్ ను షావోమి ఉంచింది. ఆండ్రాయిడ్ టీవీ 11 బెస్ట్ ప్యాచ్ వాల్ 4 పై ఈ టీవీ మొదలయ్యే అవకాశం ఉంది. ఇటీవల షావోమి స్మార్ట్ టీవీ 5 ఏ ప్రో 32 ఇంచుల (Xiomi Smart TV 5A Pro 32-inch) టీవీని ఇండియాలో లాంచ్ చేసింది. హెచ్ డి రెడీ రెసెల్యూషన్ 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్స్ తో ఈ టీవీ వచ్చింది. ఆండ్రాయిడ్ టీవీ 11 ఆదారిత ప్యాచ్ వాచ్ నాలుగు ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వైర్లెస్ కనెక్టివిటీ తో వస్తుంది. 2 హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్ ఫోర్టులు, ఎదర్నెట్ పోర్ట్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ను ఈ టీవీ కలిగి ఉంది. డాల్బీ ఆడియో, డిటిఎస్ వర్చువల్ ఎక్స్ సపోర్ట్ ఉండే 24 వాట్ల స్పీకర్లతో స్మార్ట్ టీవీ 5ఎ ప్రో విడుదల అయింది.
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
This website uses cookies.