Categories: NewsTelangana

School Holidays : విద్యార్థులకు మ‌ళ్లీ సెల‌వులు..!

Advertisement
Advertisement

School Holidays : సంక్రాంతి పండుగతో ముగిసిన సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ, ఈ నెలాఖరులో విద్యార్థులకు మళ్లీ కొన్ని రోజులు సెలవులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో జనవరి 16తో సంక్రాంతి సెలవులు ముగియగా, 17న శనివారం రావడంతో కొన్ని పాఠశాలలు జనవరి 19 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి.ఇదిలా ఉండగా, జనవరి చివరి వారంలో జరిగే మేడారం జాతర కారణంగా మరోసారి విద్యార్థులకు వరుసగా నాలుగు రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉందని చర్చ సాగుతోంది. జనవరి 28 నుంచి 31 వరకు సమ్మక్క–సారలమ్మ మహా జాతర అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ జాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారు.

Advertisement

School Holidays : విద్యార్థులకు మ‌ళ్లీ సెల‌వులు..!

School Holidays : సెల‌వులే సెల‌వులు..

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరలలో ఒకటిగా గుర్తింపు పొందిన మేడారం జాతర సందర్భంగా, రహదారులు, బస్సులు, రైళ్లు భక్తులతో కిక్కిరిసిపోతాయి. అడవుల మధ్యలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగే ఈ జాతరలో భక్తులు మొక్కులు చెల్లించడం, బంగారం సమర్పించడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి.ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మేడారం జాతర సందర్భంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని పీర్టీయూ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ట్రాఫిక్ సమస్యలు, ప్రజా రవాణాపై వచ్చే ఒత్తిడి, భద్రతా ఏర్పాట్ల నేపథ్యంలో సెలవులు ఇవ్వడం సమంజసమని వారు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సెలవుల మూడ్‌లో ఉన్న విద్యార్థులకు మరోసారి వరుస సెలవులు వచ్చే అవకాశముందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

Recent Posts

Renu Desai Mahesh Babu : సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న రేణు దేశాయ్.. మహేష్ బాబు సినిమా చేజార‌డానికి కార‌ణం ఇదే

Renu Desai Mahesh Babu : రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో హీరోయిన్‌గా…

3 hours ago

Hook Step : చిరు హుక్ స్టెప్ పాట‌కి బామ్మ‌లిద్ద‌రు ఇర‌గ‌దీసారుగా.. వైర‌ల్ అవుతున్న వీడియో

Mana Shankara Vara Prasad Garu  Hook Step: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘…

4 hours ago

Bhatti Vikramarka : తెలంగాణ ఆస్తుల పరిరక్షణే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Bhatti Vikramarka : ప్రజాభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర…

5 hours ago

Palnadu: వైసీపీ హయాంలో రక్తం పారితే..కూటమి పాలనలో నీళ్లు పారుతున్నాయి: మంత్రి గొట్టిపాటి

Palnadu : పల్నాడు జిల్లా రాజకీయాల్లో గత పాలన, ప్రస్తుత పాలన మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర మంత్రి…

6 hours ago

Bank of Bhagyalakshmi Movie Review : బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి.. మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Bank of Bhagyalakshmi Movie Review : కన్నడలో రూపొందిన తాజా సినిమా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ లో దీక్షిత్…

7 hours ago

Kalamkaval Movie Review : కలాం కావల్‌ మూవీ ఫ‌స్ట్ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Kalamkaval Movie Review : కొన్ని పాత్రలు చూసిన వెంటనే ఇది ఈ నటుడే చేయగలడు అనిపిస్తాయి. అలాంటి అరుదైన…

8 hours ago

Pushpa-3 : పుష్ప–3 నిజమేనా?.. హైప్ మాత్రమేనా?: సుకుమార్ టీమ్ క్లారిటీ !

Pushpa-3 : తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్న ఒక్కటే పుష్ప–3 (Pushpa-3)ఉంటుందా? లేక ఇది…

9 hours ago

YCP: నకిలీ మద్యం మరణాలు..ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రాణాలు తీసీంది: వైసీపీ ఆగ్రహం

YCP : అన్నమయ్య జిల్లా(Annamaya District)లో చోటుచేసుకున్న నకిలీ మద్యం(Fake alcohol) ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఫ్రెండ్స్‌తో…

10 hours ago