Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్... రైతుబంధు నిధులు విడుదల.... ఈరోజు నుంచే...!
Rythu Bandhu : రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.10 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే పరిమితం చేసే విధంగా ప్రణాళికలు ప్రక్షిస్తున్నట్లు పలువురధికారులు చెబుతున్నారు. మొదటి విడతలు ఉద్యోగులు ప్రజాప్రతినిధులకు నిబంధనలు వర్తించే విధంగా నిర్ణయం తీసుకుంటున్నట్లు వినపడుతోంది. అధికారులు చెబుతున్నారు. కేవలం సన్న చిన్న సన్నకారు రైతుల ఖాతాలకు వెళుతున్నట్లు వివరించారు. పది ఎకరాలకు పైన ఉన్నవారు 94,000 మంది మాత్రమే ఉన్నారని ఇక సన్న గారు అరవై లక్షల మంది ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
కాగా ఇప్పటివరకు ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయలు పంపిణి చేసింది. గత ప్రభుత్వం అయితే అధికారంలోకి రాగానే ప్రభుత్వం నిధులు లేక పాత పద్ధతి ద్వారానే రైతుబంధు నిధులను విడుదల చేసింది. ప్రభుత్వం ప్రస్తుతం ఎకరం లోపు ఉన్నవారికి వరకు 700 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సమాచారం. రవికుమార్ అధికారులు కి ఇస్తున్నటువంటి వాదన కచ్చితంగా ఆ అంశాన్ని రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిస్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది ఆలోచనలో ఉన్నది. ఖచ్చితంగా ఈ దీనిపై ఒక కీలక నిర్ణయాన్ని 21వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లకు సంబంధించినటువంటి సదస్సు ఉన్నది. రేవంత్ రెడ్డి దీనిపై బడ్జెట్లో అయితే మొత్తానికి ఈ నెలాఖరులోపు రైతులందరికీ ఖాతాలో రైతుబంధు నిధులు చేయడం జరుగుతుందని తెలిపాడు.
రైతులకు రుణమాఫీని అమలు చేసే విషయంలో కూడా ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. నీటి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిస్టం చేయడం జరిగింది. నిజాంబాద్ జిల్లా ,నందిపేట మండలం ఏర్పాటు చేశారు. తుమ్మల మాట్లాడుతూ ఇప్పటికే రెండు ఎకరాల్లోపు వ్యవసాయ భూమి కలిగినటువంటి 29 లక్షల మంది రైతులకు రైతుబంధు అందించాలని చెప్పి మిగతా రైతులకు కూడా రేపటి నుంచే ఖాతాలలో డబ్బులు జమ చర్యలు తీసుకున్న తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. రైతులకు రుణమాఫీని అమలు చేసే విషయంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో పట్టుదల చేస్తున్నారని తుమ్మల నాగేశ్వరావు గారు చెప్పడం జరిగింది..
Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…
Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్నెస్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…
Central Govt : ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్…
IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు…
Army Jawan Murali Naik : భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…
Brain Healthy : మీ మెదడు మీ సాధారణ శ్రేయస్సు, జీవన నాణ్యతలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. శారీరక…
Good News : భారత ప్రభుత్వం 2025 మే 5న రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స…
Sugarcane Juice : వేసవి వేడి శక్తిని హరించడం ప్రారంభించినప్పుడు, ప్రకృతి దాని రిఫ్రెషింగ్ విరుగుడు - చెరుకు రసాన్ని…
This website uses cookies.