Home » News » Amruta Pranay Latest Video
News

Amruta Pranay : హీరో కార్తికేయతో అమృతాప్రణయ్ రొమాన్స్ .. షాక్ లో ప్రణయ్ ఫ్యామిలీ ..!!

Authored By
aruna
The Telugu News | Updated on: August 26, 2023 11:38 pm
Advertisement

Amruta Pranay : అమృతాప్రణయ్ విషాద ఘటన తెలుగు రాష్ట్రాలకు గుర్తే ఉండి ఉంటుంది. తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తన కూతురిని మారుతీ రావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన అల్లుడిని దారుణంగా నరికి చంపించాడు. ఈ పరువు హత్య అప్పట్లో సంచలనం అయింది. అయితే కార్తికేయ హీరోగా నటించిన ‘ బెదురులంక 2012 ‘ సినిమా ఆగస్టు 25న విడుదలై మిక్స్డ్ టాకును సంపాదించుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో హీరో కార్తికేయతో రొమాన్స్ చేస్తూ కనిపించిన అమృత ప్రణయ్ వీడియో హాట్ టాపిక్ గా నడుస్తుంది.

Advertisement

ఈ వీడియోను అమృత ప్రణయ్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అరే అమృత ప్రణయ్ చాలా బాగా చేసిందే , చీరలో భలే ముద్దొస్తున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శివ జ్యోతి కూడా అమృత ప్రణయ్, కార్తికేయ డాన్స్ చూసి ప్రశంసించారు. అయితే తన లైఫ్ లో జరిగిన విషాద ఘటన తర్వాత అమృత తన కొడుకుతో కలిసి ఉంటుంది. ఈమధ్య ఫ్యాషన్ పై దృష్టిపెట్టిన అమృత ఇండస్ట్రీతో టచ్ లో ఉంది. సినిమాలో ట్రై చేస్తుందో ఏమో ఇప్పటివరకు అయితే క్లారిటీ ఇవ్వలేదు. లేటెస్ట్ వీడియోతో సినిమాలోకి వెళ్లాలనుకుంటుందన్నా క్లారిటీ వస్తుంది.

Amruta pranay latest video

Advertisement

2018 సెప్టెంబర్ లో తెలంగాణలోని మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యలో అమృత ప్రణయ్ దేశమంతటా హాట్ టాపిక్ అయ్యారు. ప్రణయ్ అనే దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కారణంతో అమృత తండ్రి మారుతీ రావు అత్యంత దారుణంగా ప్రణయ్ ని కిరాయి గుండాలతో హత్య చేయించాడు. ప్రణయ్ చనిపోయే నాటికి అమృత నిండు గర్భిణీ గా ఉంది. చెకప్ కోసం అమృత ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లగా ప్రణయ్ ని దారుణంగా చంపేశారు. తన భర్తను చంపిన తండ్రి పై అమృత పోరాడింది. తన తండ్రిని చంపేయాలంటూ కేసు పెట్టింది. అయితే కొన్నాళ్లకు మారుతీరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి