
KCR : నేను కొడితే మాములుగా ఉండదు... ఫిబ్రవరిలో కేసీఆర్ భారీ బహిరంగ సభకి ప్లాన్..!
KCR : తెలంగాణ Telangana Govt రాష్ట్రానికి పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నకేసీఆర్ గత ఎన్నికలలో దారుణమైన పరాజయం చెందారు. అప్పటి నుండి అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇక ఇప్పుడు తిరిగి యాక్టివ్ కావాలని అనుకుంటున్నారు. చంద్రశేఖరరావు చాన్నాళ్ల తర్వాత తన గళాన్ని విప్పారు. 2023 ఆకరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో Brs Party బీఆర్ఎస్ ఓడిపోగా.. Telangana తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పాలనకు తెర పడిపోయింది. బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చి చేరగా.. రేవంత్ రెడ్డి Revanth reddy ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టింది. అయితే ఎందుకనో గానీ… కేసీఆర్ చాలాకాలంగా బయటకే రావడం లేదు. ఎర్రవలిలోని తన ఫామ్ హౌజ్ లోనే ఉంటున్న కేసీఆర్…ఏది ఉన్నానేతలను అక్కడికే పిలిపించుకుని మాట్లాడుతున్నారు.
KCR : నేను కొడితే మాములుగా ఉండదు… ఫిబ్రవరిలో కేసీఆర్ భారీ బహిరంగ సభకి ప్లాన్..!
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ Congress Party ఇచ్చిన ఏ ఒక్క సంక్షేమ పథకాల హామీ రాష్ట్రంలో అమలు కావడం లేదని మండిపడ్డారు కేసీఆర్. అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. గజ్వేల్‌లోని ఫామ్‌హౌస్‌లో జహీరాబాద్ బీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని వెల్లడించిన కేసీఆర్.. రాబోయే రోజుల్లో విజయం మనదేనని తెలిపారు. బీఆర్ఎస్ విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలని చెప్పారు. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు.
అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం Revanth reddy Govt మోసం చేసిందని ఆరోపించారు. గజ్వేల్‌లోని ఫామ్‌హౌస్‌లో జహీరాబాద్ బీఆర్‌ఎస్ నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని వెల్లడించిన కేసీఆర్.. రాబోయే రోజుల్లో విజయం మనదేనని తెలిపారు. బీఆర్ఎస్ విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలని చెప్పారు. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు.తాను కొడితే మామూలుగా ఉండదని.. గట్టిగా కొట్టడం తనకు అలవాటు అని కేసీఆర్ పేర్కొన్నారు. తాను గంభీరంగా, మౌనంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నానని తెలిపారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని అన్నారు. తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్లకు చూపించి మెడలు వంచుదామని పిలుపునిచ్చారు.
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
This website uses cookies.