Nalgonda : నల్లగొండలో బుసిరెడ్డి వారి పెళ్ళి సందడి
ప్రధానాంశాలు:
Nalgonda : నల్లగొండలో బుసిరెడ్డి వారి పెళ్ళి సందడి
Nalgonda : చింతగూడెం వాస్తవ్యులు అయినటువంటి బుసిరెడ్డి మట్టారెడ్డి-మాధవి గార్ల పుత్రిక నిషితా రెడ్డి వివాహ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ గౌరవ శ్రీ బుసిరెడ్డి పాండురంగారెడ్డి గారు.నల్లగొండ,లక్ష్మీ గార్డెన్స్ నందు బుసిరెడ్డి మట్టారెడ్డి -మాధవి గార్ల ఆహ్వానం మేరకు వివాహానికి విచ్చేసి నూతన వధూవరులు నిషితా రెడ్డి -జయప్రకాష్ రెడ్డి లను ఆశీర్వదించిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ గౌరవ శ్రీ బుసిరెడ్డి పాండురంగారెడ్డి గారు.

Nalgonda : నల్లగొండలో బుసిరెడ్డి వారి పెళ్ళి సందడి
ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,పెద్దవూర మాజీ సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, చింతపల్లి సర్పంచ్ సుంకిరెడ్డి ప్రభావతి సంజీవరెడ్డి,నెల్లికల్ మాజీ సర్పంచ్ పమ్మి జనార్ధన్ రెడ్డి, మాజీ సొసైటీ కోపరేటివ్ నాగెండ్ల కృష్ణారెడ్డి, పల్ రెడ్డి లక్ష్మారెడ్డి,బుసిరెడ్డి మధుసూదన్ రెడ్డి,బుసిరెడ్డి నరసింహారెడ్డి, దేవరకొండ ఆర్.డి.ఓ రమణారెడ్డి,చామల మధుసూదన్ రెడ్డి,కాలం రమణారెడ్డి,కాలం రామచంద్రా రెడ్డి,
బుసిరెడ్డి మధుసూదన్ రెడ్డి,కాలం కృష్ణారెడ్డి,చామల జయంత్ రెడ్డి,కంచర్ల విజయేందర్ రెడ్డి, కంచర్ల లక్ష్మారెడ్డి, కంచర్ల యాదగిరి రెడ్డి,షేక్ ముస్తాఫ,వంగాల భాస్కర్ రెడ్డి,నితిన్,తేరా అఖిల్ రెడ్డి,పోలోజు రమేష్ చారి,ఇస్రం లింగస్వామి,అనుముల కోటేష్,వైడిఆర్ బిపిఆర్ అధ్యక్షుడు గడ్డం సజ్జన్,గజ్జల శివారెడ్డి మరియు చింతగూడెం, శ్రీనాధపురం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.