
Double Bedroom Houses : త్వరలో 4 వేల డబుల్ ఇండ్ల పంపిణీ.. ఎవరెవరికి అంటే..!
Double Bedroom Houses : గ్రేటర్‌లో నిర్మించి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లని లబ్ధి దారులకి అందజేయాలని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో 1400, సంగారెడ్డి 802. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో 1043, రంగారెడ్డి జిల్లాలో 800 ఇండ్లు కలిపి 4 వేల ఇండ్లు ఖాళీగా ఉన్నట్టు తేల్చారు. నాలుగు జిల్లాల పరిధిలో మొత్తం 70 వేల ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాగా, కొల్లూరులోనే అత్యధికంగా 15660 ఇండ్లు నిర్మించారు.
Double Bedroom Houses : త్వరలో 4 వేల డబుల్ ఇండ్ల పంపిణీ.. ఎవరెవరికి అంటే..!
66వేల ఇండ్లని లబ్ధి దారులకి అందజేయగా, ఇందులో 30వేల మంది ఇండ్లలోకి రాలేదు. వారు తాళాలు తీసుకొని వేరే ప్రాంతాలలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకొందరు అద్దెలకి ఇచ్చి వేరే చోట ఉంటున్నారు. అయితే వారిని గుర్తిస్తున్న జిల్లాల కలెక్టర్స్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇంట్లోకి రాకపోతే వేరే వాళ్లకి అప్పగించేందుకు రంగం రెడీ చేస్తున్నారు.
డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఉంటే ఉద్యోగాలకి దూరం అవుతుందని, అందుకే ఉండడం లేదని కొందరు అంటున్నారు. అయితే 2017 నుండి 2019 వరకు డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం 7.10 లక్షల అప్లికేషన్స్ రాగా, ఇందులో 95 వేల మంది మాత్రమే అర్హులని అధికారులు గుర్తించి ఇళ్లు అందజేశారు. ఇంకా 25 వేల మందికి ఇండ్లు అందాల్సి ఉంది. త్వరలో నాలుగు వేల ఇండ్లని ఈ 25 వేల మంది నుండే గుర్తించనున్నారు.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.